Mailardevpally Police Station
Mailardevpally Police Station, Cyberabad Police Commissionerate
06/06/2022
నకిలీ విత్తనాల పట్ల రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
* గ్రామాల్లోకి వచ్చే వారి వద్ద విత్తనాలు కొనొద్దు.
* లైసెన్స్ ఉన్న ట్రేడర్స్,డీలర్ల వద్దే కొనాలి.
* సరైన ప్యాకింగ్, లేబుల్ లేని ప్యాకెట్లను కొనొద్దు.
06/06/2022
14 ఏళ్ల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. అందుకు జరిమానాతో పాటు కఠిన శిక్ష కూడా ఉంటుంది.
06/06/2022
Be cautious! Avoid using loan apps. The majority of the victims are from Telugu states. Victims complain that they must pay more than 50% interest on the money they borrowed.
Please do not click on any links sent to your mobile phone.
06/06/2022
సోషల్ మీడియాలో అమ్మాయిలు మహిళలు అపరిచిత వ్యక్తులతో చాట్ చేయకండి.
ప్రొఫైల్లో వారు పెట్టిన మంచి పోస్టుల లాగా వారు ఉండకపోవచ్చు.
ఫోన్ నెంబర్లు గాని మీ వ్యక్తిగత సమాచారం గాని మీ ఫోటోలు గాని షేర్ చేయకండి.
జాగ్రత్త వహించండి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకండి.
06/06/2022
బంగారు ఆభరణాలు ధరించి బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినపుడు అప్రమత్తంగా ఉండండి. ఏమరుపాటుగా ఉండి నిర్లక్ష్యం వహించటం ప్రమాదకరం. ఏదైనా అత్యవసర ఆపద సమయాల్లో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ను కానీ కానీ సంప్రదించండి.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Address
MAILARDEVPALY POLICE STATION, Backside Of Cyberabad Police Welfare Fuel Station
Hyderabad
500005
