Telangana Nava Nirmana Vedika
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Nava Nirmana Vedika, Social service, Hyderabad.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవకతవకల పై సెట్టింగ్ జడ్జి తో ఎంక్వయిరీ చేయించి దోషులను వెంటనే చట్టపరంగా శిక్షించాలి తెలంగాణ ప్రజల పార్టీ మురళీధర్ గుప్త డిమాండ్.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవకతవకల పైన సెట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించి నిందితులను కఠినంగా శిక్షించే విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రజల పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, ఈ మధ్యకాలంలో జరిగిన వివిధ రిక్రూట్మెంట్ సంబంధించిన పేపర్లు లీక్ అవ్వడంతో తెలంగాణ మొత్తంలో ఉన్న లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు తీవ్రమైనఒత్తిడికి లోనవుతున్నారు,తెలంగాణ వచ్చి ఎనిమిది సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడంతో ఎంతోమంది విద్యార్థులు కష్టపడి చదివారు వారంతా ఇప్పుడు అయోమయంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ లీకేజీలపై సత్వరమే చర్యలు తీసుకొని తప్పు చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ల కన్నా ముందే అన్ని రిక్రూట్మెంట్లు పూర్తి చేసి పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రజల పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ ఈశ్రంపల్లి సుదర్శన్
వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి
అడ్వైజర్ డాక్టర్ కే సూర్యనారాయణ, యువజన విభాగం అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ అబ్బరబోయిన అంజి, మరియు ప్రభు, సెక్రటరీ భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఆసి రెడ్డి, మరియు పార్టీ నాయకులు సిరిదేశ్, రాజేందర్, అర్జున్ రావుతదితరులు పాల్గొన్నారు.
03/10/2022
30/09/2022
ప్రజల కోసమే మా పోరాటం..Telangana Praja Party State President Muralider Guptha Exclusive Interview telanganaprajaparty ప్రజల కోసమే మా పోరాటం..Telangana Praja Party State President Muralider Guptha Exclusive Intervi...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
Hyderabad
500021
