AIYF Telangana

Call Directions

AIYF Telangana " Youth for a vibrant secular, democratic India with equal rights and oppurtunites for all "

10/10/2026

🚩 PROTEST AGAINST THE DELETION OF 13 CRORE VOTES!

Demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar and condemning the arrests and police detention of students and youth across the country, AIYF–AISF Telangana State Committees organised a symbolic funeral procession of Gyanesh Kumar at Himayatnagar, Hyderabad.

✊ Defend Democracy • Protect Voting Rights!

09/10/2026
🚨 INDIA UNDER UNDECLARED EMERGENCY!✊ AIYF–AISF MARCH TO JANTAR MANTAR📅 10 October 2026 | New DelhiStop Preventive Arrest...
09/10/2026

🚨 INDIA UNDER UNDECLARED EMERGENCY!

✊ AIYF–AISF MARCH TO JANTAR MANTAR
📅 10 October 2026 | New Delhi

Stop Preventive Arrests! Defend Democracy! Protect Voting Rights!

CEC Gyanesh Kumar Must Resign!

🚩 Peace • Progress • Scientific Socialism

“Revolution is not something that waits for the right moment. It is something we must fight for and achieve. Inspired by...
08/10/2026

“Revolution is not something that waits for the right moment. It is something we must fight for and achieve. Inspired by Che Guevara’s courage, sacrifice and unwavering commitment to the people, let us continue the struggle for justice, equality and a better society...

✊ Long Live Che Guevara!
Long Live the Revolution

📢 AIYF–AISF జంతర్ మంతర్ మార్చ్SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల...
08/10/2026

📢 AIYF–AISF జంతర్ మంతర్ మార్చ్

SIR ప్రక్రియను వ్యతిరేకిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ AIYF–AISF ఆధ్వర్యంలో అక్టోబర్ 10న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ఈ పోరాటంలో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని AIYF తెలంగాణ స్టేట్ కౌన్సిల్ పిలుపునిస్తోంది.

✊ జంతర్ మంతర్‌కు తరలిరండి!
✊ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం!
✊ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి!

🚩 చేగువేరా వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు..ప్రపంచ విప్లవోద్యమ స్ఫూర్తిదాత, అణగారిన ప్రజల విముక్తి కోసం జీవితాన్ని అంక...
08/10/2026

🚩 చేగువేరా వర్ధంతి సందర్భంగా విప్లవ జోహార్లు..

ప్రపంచ విప్లవోద్యమ స్ఫూర్తిదాత, అణగారిన ప్రజల విముక్తి కోసం జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ చేగువేరా వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం.

అన్యాయం, దోపిడీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
ప్రజల హక్కుల కోసం, సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిద్దాం.

విప్లవ స్ఫూర్తితో ముందుకు సాగుదాం! ✊🚩

AIYF Telangana State Council

07/10/2026

07/10/2026

04/10/2026

Address

Hyderabad
500029

Telephone

+919440482429

Website

Alerts

Be the first to know and let us send you an email when AIYF Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share