Eatala Janasena

Eatala Janasena

Share

Eatala Janasena - EJS

04/06/2026

Congratulations Eatala Rajendar anna..💐💐

04/06/2026

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 'వికసిత్ భారత్' లక్ష్యంగా.. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులుగా అఖండ మెజారిటీతో విజయం సాధించి, రెండు సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జనహృదయ నేత శ్రీ ఈటల రాజేందర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

Narendra Modi Eatala Rajendar

03/06/2026

Warm greetings to the people of Telangana on the occasion of Telangana State Formation Day.

Known for its rich cultural heritage and vibrant spirit, Telangana reflects the strength, resilience and aspirations of its people.

May the state continue to move forward on the path of progress and prosperity, and the people of Telangana be blessed with happiness and good health.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, ఉత్సాహభరితమైన చైతన్యానికి నిలయమైన తెలంగాణ.. ఇక్కడి ప్రజల శక్తి సామర్థ్యాలకు, పట్టుదలకు మరియు ఉన్నత ఆశయాలకు ప్రతీకగా నిలుస్తోంది.

ఈ రాష్ట్రం అభివృద్ధి మరియు సమృద్ధి దిశగా మరింత ముందుకు సాగాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

02/06/2026

అమరవీరుల ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితమవుదాం..
జోహార్ తెలంగాణ అమరవీరులకు !!

ఎందరో అమరుల బలిదానం, సబ్బండ వర్ణాల యోగదానం, నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితమే.. ఈ మన తెలంగాణ.

రాష్ట్ర ప్రజలందరికీ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

- ఈటల రాజేందర్, ఎంపీ మల్కాజిగిరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.

02/06/2026
02/06/2026

జై తెలంగాణ ✊🏻

అమరవీరుల ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితమవుదాం..
జోహార్ తెలంగాణ అమరవీరులకు !!

ఎందరో అమరుల బలిదానం, సబ్బండ వర్ణాల యోగదానం, నాలుగు కోట్ల ప్రజల ఉద్యమ ఫలితమే.. ఈ మన తెలంగాణ.

రాష్ట్ర ప్రజలందరికీ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

- Eatala Rajendar , ఎంపీ మల్కాజిగిరి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు.

01/06/2026
Photos from Eatala Rajendar's post 01/06/2026
01/06/2026

గౌరవనీయ ఎంపీ శ్రీ Eatala Rajendar గారిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

తెలంగాణలో బీజేపీ పెరుగుతున్న బలాన్ని చూసి భయపడుతున్న కొన్ని పార్టీలు, పార్టీలో విభేదాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయి.

ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత చట్ట అమలు సంస్థలకు ఫిర్యాదు చేశాము. తగిన చర్యలు తప్పకుండా తీసుకోబడతాయి.

- Naraparaju Ramchander Rao
అధ్యక్షులు - బిజెపి, తెలంగాణ రాష్ట్రం.

BJP Telangana

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

https://whatsapp.com/channel/0029VbC1wglEgGfWMqUEI445

Address


Hyderabad