Bashipakanagamaniyadagiri

Bashipakanagamaniyadagiri

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bashipakanagamaniyadagiri, Political organisation, Vivekanandanagar Colony, Kukatapally, Hyderabad.

10/03/2024

Photos from Bashipakanagamaniyadagiri's post 09/03/2024

*ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ పరిధిలో పిజిఆర్ స్టేడియం దగ్గర మలబార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరాశ్రయ మహిళల ఆశ్రమం అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క గారికి స్వాగతం పలికిన శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివేకానంద నగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి సీనియర్ నాయకుడుముద్ధంగుల ముకయ్య డాన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు*

Photos from Bashipakanagamaniyadagiri's post 08/03/2024

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు

08/03/2024

*కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..రేసులో ఉన్నది వీళ్లే..*

*రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది.*

తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు రేసులో ఉన్నారు.

తుది జాబితాలో పరిశీలనలో ఉన్న పేర్లు

1. మహబూబ్‌గర్ : వంశీచంద్ రెడ్డి
2. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
3. నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి
6. మల్కాజ్ గిరి: చంద్రశేఖర్
7. జహీరాబాద్ : సురేష్ షెట్కార్
8. మెదక్ : నీలం మధు
9. నల్లగొండ : జానారెడ్డి/రఘువీర్ రెడ్డి
10. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
11. మహబూబాబాద్ : బలరాం నాయక్/ విజయ భాయ్ బానోతు
12. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు
13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
15. హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన
16. వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు
17.ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత

24/02/2024

Photos from Bashipakanagamaniyadagiri's post 23/02/2024

చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వికారాబాద్ జిల్లా చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని మరియు శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారిని సన్మానిస్తున్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి సీనియర్ నాయకులు ముద్దంగుల మూకయ్య కుమార్ యాదవ్ కచ్చిగల్ల రమేశ్ డాన్ వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు

23/02/2024

21/02/2024

Photos from Bashipakanagamaniyadagiri's post 21/02/2024

15/02/2024

ఈరోజు వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాషిపాక యాదగిరి గారి పుట్టిన రోజు సందర్భంగా జగదిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివేకనంద నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో 122 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి, సీనియర్ నాయకులు మూకయ్య,వెంకటేష్ (డాన్), గ్యార శ్రీనివాస్, ఖఛ్చిగల్ల రమేష్, దోరపల్లి పరుశరాములు, మహిళా నాయకురాలు సంఘి విజయ, లక్ష్మి, స్వాతి,యమున, నాగుల మల్లేష్, దుర్గారావు, డీజే రాజు, బూశయ్య, యూసుఫ్ ఖాన్, చంద్ర సాగర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Vivekanandanagar Colony, Kukatapally
Hyderabad
500072