08/01/2025
చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయండి.
This is the official page of Rajendranagar Police Station, Cyberabad Police Commissionerate.
08/01/2025
చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయండి.
08/01/2025
సంక్రాంతికి ఊరెళ్లేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసుకోవాలి. సీసీ కెమెరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. నగలు, నగదు ఇంట్లో పెట్టకండి.
31/12/2024
నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకోండి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు, మార్గదర్శకాలను పాటించండి. డ్రగ్స్ వాడకం మీ దృష్టికి వస్తే బాధ్యతగల పౌరులుగా తక్షణమే సమాచారమివ్వండి. వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు.
31/12/2024
19/12/2024
బెట్టింగ్స్ యాప్స్ వాడడం నిషేదం. వీటిని ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలుంటాయి. నిషేదిత యాప్స్ ను వాడొద్దు...ఆర్థికంగా నష్టపోవద్దు
19/12/2024
డ్రగ్స్ మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మత్తు చిత్తులో పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు. డ్రగ్స్ రహిత సమాజం కోసం బాధ్యతగల పౌరులుగా వ్యవహరిద్దాం
19/12/2024
సైబర్ మోసాల బారిన పడ్డామని గుర్తించిన వెంటనే 1930కు కాల్ చేయండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే..అంతే త్వరగా పరిష్కారం లభిస్తుంది. అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చు.
24/07/2024
The Crime Staff of Rajendra Nagar Police Station Apprehended Two Notorious Snatching Offenders and Detected SIX (6) Cases Under Limits of Rajendranagar, Shamshabad and Shadnagar Police Stations and recovered 15 tolas of gold jewellery worth 11 lakhs from the accused.
06/04/2024
On occcasion of Sri. Babu Jagjivan Ram Jayanathi who is a National leader, a freedom fighter, a crusader of social justice, pays tribute by Sri, B Nagendra Babu Inspector, SHO Rajendranagar PS
06/04/2024
Today on 06.04.2024 Rajendranagar Police and SOT Madhapur Zone had jointly nabbed former Wipro employee PHODILA JAI CHAND resident of P&T Colony, Sun City, Gandipet, Native of Guntur, on such seized 15.40 grams M**A Drug...