16/09/2019
Honourable BSP NATIONAL CO ORDINATOR sri RAMJI GOUTHAM sir addressing at TELANGANA STATE EXECUTIVE MEETING...
🐘🐘🐘🐘🐘
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BVF Telangana-BSP, Political organisation, Lakdikapool, Hyderabad.
16/09/2019
Honourable BSP NATIONAL CO ORDINATOR sri RAMJI GOUTHAM sir addressing at TELANGANA STATE EXECUTIVE MEETING...
🐘🐘🐘🐘🐘
23/10/2018
BAHUJAN SAMAJ PARTY (BSP) NATIONAL GENERAL SECRETARY Hon.sri VEERSINGH Ji (M.P, {RS}) welcoming TRS PARTY STATE SECRETARY "peddampet shankar" into BSP ..
💐💐💐💐
🐘🐘🐘🐘🐘🐘
15/10/2018
BSP TELANGANA....
🐘🐘🐘🐘🐘🐘
ఎగురేద్దాం... ఎగురేద్దాం..
#నీలి_జెండా_ఎగురేద్దాం...
అక్క #మాయావతి గారిని #ప్రధాని_చేద్దాం....!!!
రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం ...
పాలితులుగా ఉన్న బహుజనులు పాలకులుగా మారాలి....!!!
🐘🐘🐘🐘🐘🐘
19/06/2018
*బహుజన్ సమాజ్ పార్టీ (BSP),* జాతీయ అధ్యక్షురాలు *"బెహేన్ కుమారి మాయవాతి(మాజీ ముఖ్యమంత్రి, UP) గారి,* ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జోనల్ స్థాయిలో, *"సెక్టార్ కమిటీల మహా సమేళనములు"* నిర్వహించడం జరుగుతున్నాయి..
ఇట్టి సెక్టర్ల సమ్మళేణములకు..ముఖ్య అతిధిగా పార్టీ జాతీయ కో ఆర్డినేటర్ *గౌ."వీర్ సింగ్"(M.P,రాజ్యసభ){న్యాయవాది}* మరియు ఇటీవలే జాతీయ ఉపాధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన *గౌ.,Dr.జయ్ ప్రకాష్ సింగ్ గారు* ,విశిష్ట అతిధులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల చీఫ్ కో ఆర్డినేటర్ *గౌ.,గౌరి ప్రసాద్ ఉపసాక్ గారు ,* అతిధులుగా తెలంగాణ ప్రాంతీయ రాష్ట్ర కో ఆర్డినేటర్లు *గౌ.,యం. సిద్దార్థ ఫూలే, గౌ.,డి. గంగాధర్ గారు* విచ్చేయనున్నారు..
ఇట్టి సమ్మేళన సమావేశాలు తెలంగాణ రాష్ట్ర రథసారథి ,రాష్ట్ర అధ్యక్షులు *గౌ.,యం. బాలయ్య గారు,* మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు *గౌ.,ఎస్.మల్లేశం గారు*,వారి పర్యవేక్షణలో జరుగుతాయి...
◆ఖరారైన సెక్టార్ సమ్మేళనము తేదీలు:
🐘తేదీ:20/06/18,బుధవారం, 11:00 గంటలకు *నల్గొండ జోన్*,
వేదిక :IMA ఫంక్షన్ హాల్,హైద్రాబాద్ రోడ్,సూర్యాపేట
🐘తేదీ:21/06/18,గురువారం,11:00 గంటలకు *వరంగల్ జోన్,*
వేదిక: ఆడిటోరియం హాల్,ఆర్ట్స్ కళాశాల, హన్మకొండ
🐘తేదీ:22/06/18,శుక్రవారం, 11:00 గంటలకు *కరీంనగర్ జోన్,*
వేదిక:రెవెన్యూ గార్డెన్స్, కలెక్టరేట్ రెండవ గేట్ ఎదురుగా ,కరీంనగర్
🐘తేదీ:23/06/18,శనివారం 11:00 గంటలకు , *ఆదిలాబాద్ జోన్*
వేదిక:దివ్య గార్డెన్స్, మంచిర్యాల రోడ్,నిర్మల్
🐘తేదీ:24/06/18,ఆదివారం,11:00గంటలకు *మహబూబనగర్ జోన్,*
వేదిక:అంబెద్కర్ కళాభవన్,మహబూబనగర్
కావున ఆయా జోన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు,మహిళ విభాగ కమిటీ,జోనల్ ఇన్చార్జిలు,జిల్లా ఇన్చార్జి ,అధ్యక్షులు&కమిటీ,నియోజకవర్గ అధ్యక్షులు&కమిటీ, సెక్టార్ అధ్యక్షులు&కమిటీ క్రమంగా సమయపాలన తప్పకుండా విధిగా హాజరు కావల్సిందిగా...
*జయ్ భీమ్ లతో...* కోరుతున్నాము...
*BVF TELANGANA*
11/06/2018
Honourable shri ASHOK SIDDARTHA ji M.P {R.S) NATIONAL GENERAL SECRETARY,and who newly appointed has CHIEF Co ordinator Of TELANGANA, ANDHRAPRADESH & MAHARASHTRA ...
Arrived at TELANGANA STATE ..And had a great welcoming ceremony by TELANGANA STATE PRESIDENT M BALAIAH & STATE co ordinator M SIDDARTHA PHULE ji and team...
10/06/2018
BSP NATIONAL CO ORDINATOR Honourable VEERSINGH ji and NATIONAL VICE PRESIDENT Honourable JAY PRAKASH SINGh ji arrival at TELANGANA STATE...
Heartfully welcome with JaY BHIm...!!
🐘🐘🐘🐘🐘
03/06/2018
Honourable Telangana BSP STATE PRESIDENT sri.M. BALAIAH garu tributing to BABA SAHEB DR.BR AMBEDKAR on the eve of sangareddy district,Patancheru assembly GUMMADIDHALA DHOOM-DHAM...
19/04/2018
BSP-BAHUJANA DHOOM DHAM....
GANNERUVARAM MANDAL, KARIMNAGAR DISTRICT
on the occasion of manyawar Kanshiram ji 84th birth anniversary celebrations.
Shri."DEVOLLA GANGADHAR" ji state coordinator, Telangana attended as chief guest..
🐘🐘🐘🐘🐘🐘
16/03/2018
बहुजन समाज पार्टी (BSP) के संस्थापक, #मान्यवर_कांशीराम जी, करीमनगर (जोनल) जिले में 84 जन्मदिन समारोह आयोजित किए गए जबकि बीएसपी के तेलंगाना राज्य अध्यक्ष" ा" जी वास इस कार्यक्रम के #मुख्य_अतिथि के रूप में उपस्थित हुए।
🐘🐘🐘🐘
#बीवीएफ_तेलंगाना
On the eve of BSP FouNder, jayanthi 84 birth anniversary celebrations, Gauri prasad upasak ji co ordinator as holding ,
Recorded live from , lakdikapool, Hyderabad