27/03/2026
Indian Customs/Traditions along with the possible scientific reason
India is a country of traditions and customs. I'll try to bring those scientific reasons.
Sometimes, it seems these traditions are baseless and they hav no meaning but my dear friends Indian traditions have science behind them.
27/03/2026
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
19/03/2026
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
Life is a collection of six tastes. This Ugadi, let's learn to relish them all.
Happy Ugadi!
షడ్రుచుల ఉగాది పచ్చడిలాగే, ఈ కొత్త సంవత్సరం (2026) మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, మరియు విజయాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ పండుగ మీ ఇంట నూతన ఆశలను, సంతోషాలను వెల్లివిరియజేయాలని కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
14/01/2026
May this year's Bhogi Mantalu burn all your
sadness and miseries and brighten up your Life
with Happiness and Joy!
Happy Bhogi
03/01/2026
Birthday Song in Sanskrit
------------------------------------------
जन्मदिनमिदम् अयि प्रिय सखे
शंतनोतु हि सर्वदा मुदम् ।।
प्रार्थयामहे भव शतायु:
ईश्वर सदा त्वाम् च रक्षतु ।।
पुण्य कर्मणा कीर्तिमार्जय
जीवनम् तव भवतु सार्थकम्
In English
-----------------
janma-dinam-idham ayī prīya sakhe |
shantanotu te sarvadā mudam ||
prārthayāmahe bhava shatāyushī |
īshvaras-sadā tvām cha rakshatu ||
punya karmanā kīrtimārjaya |
jīvanam tava bhavatu sārthakam ||
15/11/2025
సూర్యాష్టకం
***********
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం [తేజపూజ్యం చ] వాయు మాకాశ మేవ చ
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Hyderabad
