MLA Camp Office Ibrahimpatnam

MLA Camp Office Ibrahimpatnam

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MLA Camp Office Ibrahimpatnam, Government Organization, Abdullahpurmet, Vijayawada Highway, Hyderabad.

10/04/2025

రంగన్న బాట లోన….. |
| |










12/03/2025

మెట్రో రైలు ఎల్బీనగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించండి: *ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి*

Photos from MLA Camp Office Ibrahimpatnam 's post 04/03/2024

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు సోమవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీ కి విచ్చేసిన సందర్భంగా శ్రీ రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందచేసి మర్యాద పూర్వకంగా స్వాగతం పలికిన గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో శ్రీ మల్ రెడ్డి రాంరెడ్డి గారు ,కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి.
ఉన్నారు, అనంతరం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారితో భేటీ అయ్యారు
04//03//2024

22/01/2024

ఇబ్రహీంపట్నం *Ci* గా నూతనంగా నియమితులైన *P ఆంజనేయులు* గారు ఈ రోజు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ *మల్ రెడ్డి రంగారెడ్డి* గారిని తొర్రురు క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

11/01/2024
26/12/2023

ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల లోపునే 'అభయహస్తం' ఆరు గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు మరియు ఇతర మంత్రివర్గ సహచరుల చేతుల మీదుగా డిసెంబర్ 28న 'ప్రజాపాలన' కార్యక్రమం ప్రారంభం అవుతున్నది.

✨ 28 డిసెంబర్, 2023 నుండి 6 జనవరి, 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ.

✨ మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాల లబ్ధి కొరకు ఈ 'ప్రజాపాలన' కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రగతి పథం... సకల జనహితం... మన ప్రజా ప్రభుత్వం!

Photos from Telangana CMO's post 15/12/2023
15/12/2023

మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారితో కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు

Photos from Malreddy Rangareddy's post 15/12/2023
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Abdullahpurmet, Vijayawada Highway
Hyderabad
501512