21/01/2026
ఈనెల 23న లుంబీనీ పార్క్ హైదరాబాద్ ప్రాంగణంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సీపీఆర్ శిక్షణ ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా ఖైరతాబాద్ కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
21/01/2026
ఈనెల 23న లుంబీనీ పార్క్ హైదరాబాద్ ప్రాంగణంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సీపీఆర్ శిక్షణ ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
21/01/2026
ఈనెల 23న లుంబీనీ పార్క్ హైదరాబాద్ ప్రాంగణంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సీపీఆర్ శిక్షణ ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
21/01/2026
ఈనెల 23న లుంబీనీ పార్క్ హైదరాబాద్ ప్రాంగణంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సీపీఆర్ శిక్షణ ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి, గద్వాల్ విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
21/01/2026
ఈనెల 23న లుంబీనీ పార్క్ హైదరాబాద్ ప్రాంగణంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సీపీఆర్ శిక్షణ ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ & రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
21/01/2026
ఈనెల 23న లుంబీనీ పార్క్ హైదరాబాద్ ప్రాంగణంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సీపీఆర్ శిక్షణ ఉద్యమ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా రాష్ట్ర మైనారిటీ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రివర్యులు శ్రీ అజారుద్దీన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది.
19/01/2026
రాష్ట్ర వ్యాప్తంగా సిపిర్ శిక్షణా ఉద్యమ కార్యక్రమం
కంజర్ల విజయలక్ష్మి యాదవ్
ఫౌండేషన్ ఆధ్వర్యంలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
2 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
నేర్పించడమే లక్ష్యంగా
02/01/2026
Met Hon’ble CM Shri Revanth Reddy Garu and extended New Year greetings.
02/01/2026
Conveyed New Year greetings to Azhar Uddin Bhaiya, Minister for Minority Welfare and Public Enterprises.
25/12/2025
కంజెర్ల విజయలక్ష్మి ఫౌండషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకల సందడి
సాంటా క్లాజ్ వేశాదారణలో హైదరాబాద్ నగరం లో చిన్నారులతో సందడి
చిన్న పిల్లలకు బహుమతులు స్వీట్స్ ఐస్క్రీమ్స్ పంపిణి
ఎంతో ఉత్సాహంతో చిన్నారుల కేరింతల మధ్యలో క్రిస్మస్ పండుగ వేడుకలు
వృద్దులకు దుప్పట్లు రగ్గుల పంపిణి
చిన్నారులు పెద్దలు సెల్ఫీలతో ఆనందగా పాల్గొన్నారు.