గ్రేట్ మోదీ జి! 👏🇮🇳
హర్మూజ్ జలసంధిని దాటిన రెండు భారతీయ నౌకలు!
సురక్షిత ప్రయాణం వెనుక ఉన్నది బలమైన దౌత్యం మరియు అజేయమైన రక్షణ వ్యవస్థ.
దేశ ప్రయోజనాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రధాని గారి నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోంది.
Narendra Modi
Ramakrishna Madishetty
భారత్ మాతకి జై 🚩 Social worker
09/03/2026
ఈ విషయంలో కొంత మందిని నిరూత్సహపరిచాయి 😁
05/03/2026
That is Narendra Modi ji 💪💪🇮🇳🇮🇳
**********************************
ఈ పసుపు రంగు చుక్కలు ప్రయాణిస్తున్న విమానాలు, ఈ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం ఇరాన్ దేశం, దానిపై నుండి విమానాలు వెళ్లడం లేదు..
కానీ ఒక్క విమానం మాత్రం దైర్యంగా వెళుతుంది. అది భారత ఆర్మీ విమానం, మోడీగారు అక్కడ ఇరుక్కు పోయిన భారతీయ స్టూడెంట్స్ కోసం పంపించారు..
ఇరాన్ దేశంలోకి ఏ విమానం అనుమతి లేదు. దానితో ఏ దేశం కూడా ధైర్యం చేయడం లేదు..
కానీ భారత్ లో ఉన్నది ఎవరు మోడీ గారు, అవసరం ఐతే ఎవడినైనా కూర్చోపెట్టి మాట్లాడగలరు, ఎవడినైనా సైలెంట్ చేయగలరు.. 🇮🇳🇮🇳🚩🚩🙏🙏
03/03/2026
రాహుల్ గాంధీ ఖమేనీ మృతిపై మోదీ గారు మౌనం వీడాలి, ఖండించాలి" అని అనడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. 👇
ఒక దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు కేవలం భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోరు. ఆయన ముందున్నది 'ఇండియా ఫస్ట్' పాలసీ.
1. లక్షలాది మంది భారతీయుల రక్షణ: గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల ప్రాణాలు మనకు ముఖ్యం. ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇచ్చినా అక్కడ ఉన్న మన పౌరులు ప్రమాదంలో పడతారు.
2. దౌత్యపరమైన బ్యాలెన్స్: అటు ఇజ్రాయెల్ రక్షణ సహకారం, ఇటు అరబ్ దేశాలతో ఉన్న చమురు బంధం.. రెండూ భారత్‌కు అవసరమే. అనవసరంగా ఒకరి మృతిని ఖండించి అంతర్జాతీయంగా మనల్ని మనం ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం తెలివైన పని కాదు.
3.అంతర్గత భద్రత: దేశం బయట యుద్ధం జరుగుతుంటే, మన దేశం లోపల కొందరు పరాయి దేశ నాయకుల కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయడం విచారకరం. ఇలాంటి సమయంలో అజిత్ దోవల్ గారి పర్యవేక్షణలో మన భద్రతా దళాలు చూపిస్తున్న కఠినత్వం దేశ స్థిరత్వానికి చాలా అవసరం.
రాహుల్ గాంధీ గారి లాంటి నాయకత్వం ఉంటే దేశం ఈపాటికి ఎన్నో చిక్కుల్లో పడేది. కానీ, మోదీ లాంటి బలమైన నాయకుడు ఉండబట్టే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ సురక్షితంగా ఉంది. మన నావికాదళం (Navy) గల్ఫ్ తీరంలో మన వారిని కాపాడటానికి సిద్ధంగా ఉంది.
మనం మన దేశం గురించి ఆలోచిద్దాం.. మన జవాన్ల గురించి ఆలోచిద్దాం. దేశం లోపల ఉండి అశాంతి సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉందాం! 🚩🇮🇳
Narendra Modi
క్లిష్ట సమయంలో అద్భుతమైన ఆటతీరుతో జట్టును గెలిపించిన సంజు శామ్సన్ కు అభినందనలు ! 👏 తన క్లాస్ ఇన్నింగ్స్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
సెమీస్‌లోకి గర్వంగా అడుగుపెట్టిన మన టీమ్ ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు! గెలుపు మనదే, కప్పు మనదే ! 🏆🇮🇳 🔥
ఇక పై ఫోన్ లో సిమ్ లేకపోతే వాట్సప్ పని చేయదు
కంప్యూటర్ లో వాడే వెబ్ వాట్సప్ 6 గంటల్లో ఆగి పోతుంది.
26/02/2026
ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డు!
మన ప్రధానమంత్రి Narendra Modi గారి సరికొత్త చరిత్ర 🚩
ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్లు,10 కోట్ల ఫాలోవర్ల మైలురాయిని అధిగమించిన తొలి ప్రపంచ నాయకుడిగా రికార్డు సృష్టించారు.
ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఆయనపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉన్న నమ్మకం మరియు ప్రేమకు నిదర్శనం.
BJP Telangana Bharatiya Janata Party (BJP)
21/02/2026
పేద వాడికి రాళ్లు వేసే హక్కు కూడా లేదా..? 🥹
21/02/2026
మేము టూరిస్ట్ లము మీరు టెర్రర్ లు
బోత్ అర్ నాట్ సేమ్
మీ బ్యాగులు ఒకటికి పది సార్లు చెక్ చేయాలి లేదంటే మీ మైండ్ సెట్లకి బ్యాట్ బదులు గన్ లు తెచ్చిన తెస్తారు!
30/12/2025
హిందూ బంధువులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 💐
ఓం నమో వేంకటేశాయ 🙏
17/12/2025
Ola, Uber లు 30% రెవెన్యూ తీసుకుంటున్నాయి డ్రైవర్ల దగ్గర,ఇందుకు పరిష్కారంగా కేంద్రమే ఒక App తెచ్చింది Bharath టాక్సీ డ్రైవర్లు ఎవరికి రూపాయి కట్టక్కర్లేదు.ఇప్పటికే వేల మంది join అయ్యారు.. మీరు app చూశారా?
Click here to claim your Sponsored Listing.
Location
Website
Address
Hyderabad
