11/07/2017
V news
save farmers save nation
11/07/2017
ఖండించండి కేంద్ర ప్రభుత్వ దశ్చర్యను.కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు? పెట్రోలు, డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ(పన్ను)23%,రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్(పన్ను) 34%. మొత్తం పన్నులు 57%. ఈ అత్యవసర, అందరికీ నిత్యావసర వస్తువులైన పెట్రోలు, డీజిల్ ధరలను జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు వస్తే అత్యధిక పన్ను 28% మాత్రమే. ఇవి జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు 50% కి పైగా తగ్గుతాయి. ప్రజానీకానికి అందరికి ఉపయోగం. కాని కేంద్ర ప్రభుత్వం అంబానీల కోసం పెట్రోలు, డీజిల్ ధరలను జి.ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఈ వాట్సప్ సమాచారం అందరికి పంపండి.
15/06/2017
కుకునూర్ పల్లి SI ప్రభాకర్ రెడ్డి రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య...ఉన్నతాధికారుల ఒత్తిడివల్లనే ఆత్మహత్య అని ప్రాథమిక సమాచారం...ఇదే పోలిస్ ష్టేషన్లో ఇదివరకు ఉన్న SI రామకృష్ణా రెడ్డి కూడా ఆత్మహత్య చేస్కున్న విషయం తెల్సిందే. దుబ్బాక SI చిట్టిబాబు కూడా ఇదేవిదంగా ఆత్మహత్య చేస్కున్నాడు....
సిద్దిపేట జిల్లాలో ఇది మూడో SI ఆత్మహత్య😅😅
Is it friendly policing??
30/05/2017
RIP SIR WE MISS U LOT
12/03/2017
R.I.P
11/02/2016
BREAKING NEWS: David Headley tells court, Mumbra girl Ishrat Jahan was an LeT ' woman su***de bomber'.Ishrat Jahan Raza, a 19-year-old girl from Mumbra, Maharashtra, and three men: Pranesh Pillai (alias Javed Gulam Sheikh), Amjad Ali Rana and Zeeshan Johar were killed in an encounter in Gujarat and were alleged to be linked to terrorists.
21/01/2016
10/01/2016
22/12/2015
Natural Remedy for Stomach Ulcer
22/12/2015
Nirbhaya II: 7 rapist-killers get death sentence A fast-track court in Haryana’s Rohtak on Monday sentenced seven men to death for ra**ng and murdering a 28-year-old Nepali woman in February.
Click here to claim your Sponsored Listing.
Location
Website
Address
Hyderabad
500082
