25/10/2024
స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబుకి క్లీన్ చిట్ నిజమేనా? | Appasani Rajesh On Clean Chit To Chandrababu
స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబుకి క్లీన్ చిట్ నిజమేనా? | Appasani Rajesh On Clean Chit To Chandrababu In Skill Development Case | Icon News ...
26/09/2024
హైడ్రా దాదాగిరి తప్పా.. ఒప్పా? | Nalamotu Chakravarthy Analysis On HYDRA Demolitions | Icon News
హైడ్రా దాదాగిరి తప్పా.. ఒప్పా? | Nalamotu Chakravarthy Analysis On HYDRA Demolitions | Icon News Welcome t...
24/09/2024
హైదరాబాద్ నగరంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు ఫుడ్ స్టాల్స్ నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చిన పోలీస్ శాఖ.
ఫుడ్ స్టాల్స్ కాకుండా ఇతర దుకాణాలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి.
21/09/2024
ముఖ్యమంత్రి సహాయనిధికి భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా సుచిత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ రూ.1 కోటి, నందమూరి మోహన్ కృష్ణ, ఆయన కుమార్తె మోహన రూప రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుని శనివారం కలిసి చెక్కులు అందించారు. వీరికి సీఎం కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.
26/11/2013
కరీంనగర్ జిల్లాలో శంభునిపల్లిలో నిన్న ఎన్.టి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఇందులో వివిధ వ్యాదులకి వైద్యులచే పరీక్షలు జరిపి, అర్హులైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయటం జరిగింది. దాదాపు 820 మందికి వైద్య పరీక్షలు చేయటం జరిగింది. ఒక్కరోజులో ఇంతమందికి వైద్య పరీక్షలు చేయటం, అర్హులైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయటం వాళ్ళ రోగులు సంతోషం వ్యక్తం చేసారు.
26/11/2013
కృష్ణా జిల్లా యనమలకుదురు లోని ఇందిరా నగర్లో సోమవారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. దీనిలో దాదాపు 200 మంది వరకు వైద్య సేవలు అందుకున్నారు. వైద్య శిబిరం నిర్వహణలో సహకరించిన బోడె ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతఙ్ఞతలు.
13/11/2013
Please Like & Share the Page:
05/11/2013
కాయలున్న చెట్లుకే రాళ్ళ దెబ్బలు అని పెద్దలు చెప్పారు కదా, అందుకేనేమో సమాజ సేవ ముఖ్యం అని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్.టి.ఆర్ ట్రస్ట్ కి కూడా కొన్ని విమర్శలు తప్పటం లేదు. కాని మేము సేవ చేయటంలో వెనకడుగు వేసే ప్రశక్తి లేదు.