Manam Saitham

Manam Saitham

Share

It's a helping hand to the needy people wherever....

15/05/2026

సినీ డాన్సర్ జంపా పైడి రాజు (కార్డు 368) అనారోగ్యంతో ఉండగా వైద్యం కొరకు *ముఖ్యమంత్రి సహాయనిధి నుండి *మనం సైతం కుటుంబ అభ్యర్ధనలతో *రూ.60,000/-* సహాయం అందించడం జరిగింది బాస్!
గౌ.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,గౌ.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి&వారి టీంకి శిరస్సు వంచి వందనాలు!!
*చేతనైన సాయం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా మనం సైతం*

09/05/2026
03/05/2026

ఉత్తమ సహాయ నటుడు గా Nepal International Film Award
(ఆండ్రూ బాబు తీసిన 'మా ఇల్లు')

Manam Saitham 26/04/2026

మీ విలువైన సమయం వెచ్చించి కేవలం 10 నిమిషాలు ఇది చూడండి, వీలైనప్పుడు ప్లీజ్ !!

Manam Saitham 32 likes, 8 comments. "మనం సైతం పుష్కర మహోస్తవం (12 Years of Manam Saitham) || Manam Saitham"

22/04/2026

కనకదుర్గమ్మ దయతో
మీరు నిరంతరం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి.
మాలాంటి *పేదవాదులకి* అండగా నిలవాలి!!
--మనం సైతం కాదంబరి కిరణ్

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Hyderabad
500008