Neeraj Goud Gollapelli

Call Website Contact the organization

Neeraj Goud Gollapelli IT & Social Media Department State Core Team Member
(4)

01/11/2026

2004లో చనిపోయిన పి.వి. నరసింహా రావు గారి ఓటు ఇంకా ఉంది. అది తొలగించాలా, వద్దా?

- Bandi Sanjay Kumar అన్న చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.

25/10/2026

🚨 భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత!

పశ్చిమ బెంగాల్‌లోని మేఖ్లిగంజ్ వద్ద భారత భూభాగంలోని సానియాజన్ నదిలో అక్రమంగా ఇసుక, రాళ్లు తవ్వడాన్ని అడ్డుకున్న BSF జవాన్లపై బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్లు కర్రలు, రాళ్లతో దాడికి ప్రయత్నించారు.

BSF జవాన్లు ఎదురుదాడి చేయడంతో స్మగ్లర్లు బంగ్లాదేశ్ వైపు పారిపోయారు. 🇮🇳💪

జై హింద్! 🇮🇳

25/10/2026

🚨 బ్రేకింగ్ న్యూస్ 🇮🇳

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికుల చొరబాటు యత్నం.. దీటుగా స్పందించిన భారత జవాన్లు! 🇮🇳👊

దేశ సరిహద్దుల రక్షణలో భారత సైన్యం ఎప్పుడూ ముందుంటుంది! జై హింద్! 🚩

23/10/2026

గోవుల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ, వాటి సంరక్షణ కోసం చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. 🙏🐄

గోవులకు ఆశ్రయం కల్పిస్తూ, వాటి రక్షణ కోసం కృషి చేస్తున్న అనంత్ అంబానీకి హ్యాట్సాఫ్! 🚩❤️

నిజమైన సనాతని అనిపించుకుంటున్నారు!

22/10/2026

నవరాత్రి ఉత్సవాలపై రాళ్ళు విసిరిన 10 మంది జీ**దీలను ఈ విధంగా పోలీస్ లాంచనాలతో మర్యాదగా తీసుకువెళుతున్న గుజరాత్ పోలీసులు

16/10/2026

🚨 ధ్రువ్ రాఠీ అరెస్టు

ఈసారి ఢిల్లీ కాదు.. యూపీ నోయిడా పోలీసులంటూ అరెస్టు చేసిన సమాచారం 🔥

తెలుసు కదా అక్కడ ఉన్నది యోగిజీ! 💀😎

15/10/2026

ధర్మో రక్షతి రక్షితః 🚩🔥

ఈ దేశాన్ని రక్షిస్తున్న మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుంది! 🙇🚩

యావత్ భారతం మీ వెంటే ఉంది! 🇮🇳❤️‍🔥

14/10/2026

దేశంలో అశాంతిని సృష్టిస్తూ, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారంటూ CJP తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఎందుకు నష్టం కలిగిస్తున్నారు? అంటూ CJP ప్రతినిధులను బహిరంగంగానే నిలదీస్తున్నారు.

13/10/2026

మోదీ ప్రభుత్వం ఏం చేసిందని అడిగేవారికి ఇదే మా సమాధానం!

✈️ పెరిగిన విమానాశ్రయాలు
🛣️ విస్తరించిన జాతీయ రహదారులు
🚇 పెరిగిన మెట్రో మార్గాలు
🛡️ బలోపేతమైన రక్షణ రంగం
💻 ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ!

మాటలతో కాదు.. అభివృద్ధితో సమాధానం! 💪🇮🇳

🔥 మారిన భారతాన్ని చూడండి.. సాధించిన ప్రగతిని గుర్తించండి!

🇮🇳

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Neeraj Goud Gollapelli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Neeraj Goud Gollapelli:

Shortcuts

Share