స్వామియే శరణం అయ్యప్ప...భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ వారిఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 పడులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోతేదీ 10డిసెంబర్ 2023 సాయంత్రం 6.00 గంటలకు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా శబరిమల మేల్ శాంతి కరకమలములచే నిర్వహించబడుతుంది భక్తులు హాజరు అయ్యి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు ....🙏
BASS Home
A Social Service Organisation
Bhagya nagar Ayyappa Seva Samithi is a Social Service organization which is increasingly attracting the attention of academic and industry researchers intrigued by their affordances and reach.This special theme section of the Journal Computer-Medicated Communication brings together scholarship on these emergent phenomena. The main aim of these organisation is to serve the Ayyappa devotees during M
02/08/2023
Consider this as a personal request to contribute for this following cause...
In response to this unfolding emergency,(BASS GROUP) bhagyanagar ayyappa seva samithi "HELP A NEEDY " has launched an appeal to assist people in recovering from the impact of the severe weather and flooding in mulugu dist villages......
This activity includes distribution of grocery kits,clothings,bed sheets,steel vessels etc.....
Do support HELP A NEEDY...
02/08/2023
ఈ క్రింది కారణానికి సహకరించడానికి దీన్ని వ్యక్తిగత అభ్యర్థనగా పరిగణించండి...
ఈ విపరీతమైన ఎమర్జెన్సీకి ప్రతిస్పందనగా, ములుగు జిల్లాల్లోని గ్రామాలలో తీవ్ర వాతావరణం మరియు వరదల ప్రభావం నుండి ప్రజలు కోలుకోవడంలో సహాయం చేయడానికి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి "హెల్ప్ ఎ నీడీ" ఒక విజ్ఞప్తిని ప్రారంభించింది.
ఈ కార్యకలాపం కిరాణా కిట్‌లు, దుస్తులు, బెడ్ షీట్‌లు,స్టీల్ సామానులు మొదలైన వాటి పంపిణీని కలిగి ఉంటుంది.....
అవసరమైన వారికి సహాయం చేయండి...
15/11/2022
If anyone interested to attend the job mela can scan the above code for registration....
15/11/2022
Swami sharanam....Free Mega job mela from BASS present zen society date 18 th nov 2022 friday 9:30 to 3:30 at Sarojini Naidu vanitha maha vidyalaya exbition grounds nampally Hyderabad pH 9396601234 # Bhagya Nagar ayyappa seva samiti....2012 to 2022 passed out students eligible....
25/09/2022
20/07/2022
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి bass Hyderabad గోదావరి పరివాహక ప్రాంతాల్లో , బద్రచాలoలో cherala లొ తొలి విడత 100 మందికి ఆహారం , బట్టలు , బ్లాంకెట్స్ , నోట్ బుక్స్ ,pens ,pensil ,eraser sharpnar ,అందజేసిన bass ద్వారా సభ్యులు. K.రాధాకృష్ణ ,m.రాకేష్ B.విజయానంద్ m.అంజన్ కుమార్ శీను వరద బాధిత ప్రాంతాల్లో సందర్శించి వారికి సామాగ్రిని అందించడం జరిగింది
14/04/2022
Swami Sharanam.....all are invited
28/02/2022
Swami sharanam…….on the occasion of Maha Shivaratri bass organising Parthiva Lingarchana Mahanyasa Purvaka Ekadasa Rudrabhishekam at bass home starts at 7pm on 1 st march 2022…….all are invited
స్వామీ శరణం,
మీ అందరికీ తెలిసిందే బాస్ పిల్లలు అయ్యప్ప దీక్ష స్వీకరించారు, వారి 41 దీక్ష సంపూర్ణమయ్యింది రేపు అనగా 5 జనవరి 2022 న ఉదయం ఇరుముడి మహోత్సవం, బాస్ హోం పిల్లలకి, వారి బాగు చూసుకునే తల్లి తండ్రులం మనమే కాబట్టి ఇరుముడి మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మనవి # baghya Nagar ayyapppa seva samiti BASS Hyderabad BASS children home
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Opp. To Begumbazar Old Police Station, Ginger Garlic Market , H. No. 15-2-756, Osmangunj
Hyderabad
500012
