Pranavi Foundation

Pranavi Foundation

Share

Pranavi Foundation is a social organization. A. Jain Kumar Chary, Chairman
Reg. No. 901/2014
Started

Bank De

Canara Bank
New Nallakunta, Hyderabad, Telangana
IFSC: CNRB0013013
A/c. 30132010126373

19/02/2023

ప్రణవి ఫౌండేషన్ & జాతీయ ఏఐ విఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు మహా శివరాత్రి సదర్భంగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ, హైదరాబాద్ లో వృద్ధాశ్రమం , బీ సీ హాస్టల్, బ్లైండ్ హాస్టల్ తదితర ప్రాంతాలలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన వారు ఏ.బాలనర్సయ్య, బి.నాగరాజు, వంశీ, యం.రాజు,ఆశా కిరణ్మయి, రంగు కల్యాణి రవి, జ్యోతి, బాలరాజు,గణేష్ కుమార్, ప్రణీత్, ప్రదీప్తి, మరియు ప్రణవి ఫౌండేషన్ సభ్యులు,ఏఐవిఫ్ సభ్యులు సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముగిసింది.

Photos from Pranavi Foundation's post 28/02/2022

Pranavi foundation press information

19/02/2022

అందరూ ఆహ్వానితులే
*ప్రణవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 మార్చి 2022 రోజున మహాశివరాత్రి సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది* ఈ కార్యక్రమము
1. ప్రణవి ఫౌండేషన్ కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం.
2. వృద్ధాశ్రమం పంపిణీ కార్యక్రమం
3. బ్లైండ్ ఆశ్రమము పంపిణీ కార్యక్రమము.
4. రోడ్ సైడ్ నిద్రిస్తున్న పేదవారికి ఐదు రకాల పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది.

"ఈ ఐదు రకాల పండ్ల పంపిణీ సహకారం కోసము స్నేహితులని ప్రణవి ఫౌండేషన్ మెంబర్స్ ని తెలిసినవారిని సహకారం కోరుతున్నాము సహకారం చేయాలనుకున్నవారు దీనికోసం కోసం
గూగుల్ పే ఫోన్ పే నెంబర్ 9666604375 కి పంపాలని అందరిని కోరుకుంటున్నాను ఎవరైనా చెక్కు రూపంలో పంపాలి అనుకున్నవారు
కెనరా బ్యాంక్, న్యూ నల్లకుంట
A/c no. 30132010126373
Ifsc code no. CNRB0013013.

సేవాగుణం మనసున్న మారాజు లో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుని కృప అలాగే సమాజసేవలో ముందుండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ పోగ్రాంని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని నమస్కారాలు చేస్తున్నాను.

ఇట్లు
జైన్ కుమార్
వ్యవస్థాపకులు
ప్రణవి ఫౌండేషన్

జి ఆనంద్
ప్రణవి ఫౌండేషన్
ఉపాధ్యక్షులు మరియు ప్రణవి ఫౌండేషన్ ఆఫీస్ ఇంచార్జ్.

Photos from Pranavi Foundation's post 13/01/2022

ఈరోజు ప్రణవి ఫౌండేషన్ మరియు ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్లామ్ ఏరియాలో ఉంటున్న పేద విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ, చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన cv గోపాల కృష్ణ సార్ గారికి మరియు కే శివాని మేడం గారికి మరియు కుటుంబసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు

జైన్ కుమార్ విశ్వకర్మ
జాతీయ వ్యవస్థాపకులు
ప్రణవి ఫౌండేషన్ మరియు
ఆల్ ఇండియా శ్రీ విరాట్ విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ (సొసైటీ కం, ట్రస్ట్ కం, కంపెనీ)

24/12/2021

Pranavi foundation event press information

22/12/2021

Today pranavi foundation in associated with Ramanujan youth wings conducted sri .srinivasa ramanujan birthday celebrated as indian mathematician day celebrated successfully .
Members attended to event A.Jainkumar founder and chairman,raju sir (ramanujan youth wings founder and chairman),sainath reddy,venkat kanna anand anna sriramulu sivaram prashanth rajinikanth etc ..
Celebrations completed succesfully.
Thanks to every one who supported and helpful to this event members.🙏

10/11/2021

Pf event

Photos from Pranavi Foundation's post 22/07/2021

Pranavi foundation program

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Patel Nagar, Amberpet
Hyderabad
500013