JanaSena Party - Ongole

JanaSena Party - Ongole

Share

Official handle of JanaSena Party from Ongole Constituency

08/10/2021

😍

07/10/2021

ఒంగోలుకు విచ్చేయుచున్న జనసేనపార్టీ రాష్ట్ర పి.ఏ.సి కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి స్వాగతం సుస్వాగతం ఒంగోలు మండల జనసేన పార్టీ 💐✊✊

JanaSena Party

07/09/2021

ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో పని చేయిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు..

10/08/2021
17/04/2021

ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్, రాష్ట్ర నాయకులు శ్రీ షేక్ రియాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Edit :

Photos from JanaSena Party - Ongole's post 03/03/2021

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఒంగోలు లోని 25వ డివిజన్ లో జనసేన - బీజేపీ బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పోకల నరేంద్ర గారు ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రచారంలో ప్రజలు తప్పకుండ మీకు ఒక అవకాశం ఇస్తాము అని ఆశీర్వదిస్తున్నారు.

25/01/2021

నీకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి

22/01/2021
22/01/2021

మరికొద్దిసేపట్లో ఒంగోలు చేరుకోనున్న జనసేనాని శ్రీ Pawan Kalyan గారు, అనంతరం ఒంగోలు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, జనసైనికులతో భేటీ కానున్నారు.

20/01/2021

ఈ నెల 23వ తేదీన ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గిద్దలూరు నియోజకవర్గ జనసైనికుడు శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేయనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

20/01/2021

శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ గారిని ని కలిసి ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది..

20/01/2021

• జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ నెల 23వ తేదీన ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు కుటుంబాన్ని కలుసుకొని పరామర్శించి, ఆర్థిక సహాయం అందిస్తారు.

• ఈ నెల 22వ తేదీన శ్రీ పవన్ కల్యాణ్ గారు ఒంగోలు చేరుకుంటారు. ఆ మర్నాడు శ్రీ వెంగయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.

• గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు చేసిన అవమానం, వైసీపీ నేతల వేధింపులతో కలత చెంది శ్రీ వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారు.

• శ్రీ వెంగయ్య తన గ్రామం సింగరపల్లిలో పారిశుద్ధ్య, రహదారి సమస్యలను తీర్చాలని ఎమ్మెల్యే శ్రీ రాంబాబును కోరారు. దీనిపై ఎమ్మెల్యే తీవ్ర, అసభ్య పదజాలంతో దూషించారు. అనంతరం వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడటంతో శ్రీ వెంగయ్య ఆత్మహత్యకు పాల్పడ్డారు.

• శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ ని కలిసి ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం ఉంది.

-మీడియా విభాగం,
జనసేన పార్టీ

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


1-90/1 Plot, Kavuri Hill Rd, Madhapur
Hyderabad
500081