Tdpfor2019

Tdpfor2019

Share

JOHAR NTR , This page is for TDP fans , we want TDP to come power in 2019 again , with the kind of welfare schemes that TDP is taking up we are confident.

20/04/2020

01/11/2019
Photos from Telugu Desam Party (TDP)'s post 26/09/2019
26/09/2019

ప్రపంచంలో మూడో పెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ అయిన టీసీఎల్ విదేశాల్లో తొలిసారిగా తన యూనిట్ ను నెలకొల్పాలనుకున్నప్పుడు, ఆ సంస్థను అత్యంత చాకచక్యంగా ఏపీకి రప్పించారు ఆనాటి మంత్రి నారా లోకేష్. రూ.2,200 కోట్ల పెట్టుబడితో ఒక CSOT ప్యానెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ మరియు ఒక స్మార్ట్ టీవీ తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు నాడు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తిరుపతిలో ఆ సంస్థ యూనిట్ కు డిసెంబర్ 20, 2018న భూమిపూజ కూడా జరిగింది.
తిరిగి అదే సంస్థకు ఈరోజు మళ్ళీ భూమిపూజ చేసారు APIIC చైర్మన్ గారు. అంతవరకూ బాగానే ఉంది గానీ ఆ ప్రాజెక్టును తామే తెచ్చినట్టు బిల్డప్ ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు ప్రజలు. ఏదైతేనేం... తెదేపా తెచ్చింది కాబట్టి సంస్థను వెళ్ళగొట్టకుండా భూమిపూజ కానిచ్చారు. అంతవరకూ సంతోషం.

Photos from Tdpfor2019's post 18/01/2017

Photos 12/01/2017

Photos 08/01/2017

SRI NCBN HAS BEEN A STRONG ADVOCATE OF DEMONETIZATION SINCE 2013

Sri NCBN has been a strong advocate of demonetization since 2013 and has written to leaders and global thinkers to devise ways to abolish the bane of black money. And what was our opposition leader YS Jagan doing then? Attending courts with his cronies on cases ranging from corruption, stashing black money in foreign shores by setting up fake companies and money laundering. Now, he comes out after 15 days (done converting money into benami accounts) and begins to deliver sermons on how to curb black money. A big WOW for his double standards!

Photos 04/01/2017

కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటుకు ఓఎన్‌జీసీ సంసిద్ధత

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రెండు హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు ఓఎన్‌జీసీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. పది బిలియన్‌ డాలర్ల (సుమారు 68,000 కోట్ల రూపాయల) పెట్టుబడులతో ఈ రెండు ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామని ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అలోక్‌నందన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. విజయవాడలో సోమవారం రాత్రి ఆయన సీఎంను కలిసి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. గోదావరి-కృష్ణా బేసిన్‌లో అపార చమురు-సహజ వాయు నిక్షేపాలను వెలికి తీస్తున్న ఓఎన్‌జీసీ, మరికొన్ని అదే తరహా సంస్థల కన్సార్టియంను ఏర్పాటు చేసి రాష్ట్రంలో హైడ్రో కార్బన్‌ ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఇందులో భాగంగానే కన్సార్టియం ద్వారానే తాజా రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై కూడా పరిశీలన జరుగుతోంది. ఓఎన్‌జీసీ చేపట్టే ప్రాజెక్టులు, కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు.































Photos 04/01/2017

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


NTR Trust Bhavanam, Road Number 2, Banjara Hills Opposite KBR National Park
Hyderabad
500034