12/10/2025
20-9-2025 శనివారం రోజున సాయంత్రం ఆర్య వైశ్య కుల ప్రముఖులు, కర్నూల్ టైగర్, ఆంధ్రప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారిని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రాంతంలో గల వారి కార్పోరేట్ కార్యాలయంలోని వారి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, వారి జన్మదినోత్సవం సందర్బంగా వాసవీ కిరణాలు మాస పత్రికలో ప్రచురించిన మాస పత్రికను అందచేసిన వాసవీ కిరణాలు తెలుగు మాస పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ శ్రీ సోమ త్రినాథ్ రావు గుప్త గారు.
27/10/2024
24-10-2024 గురువారం రోజున ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో, దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సదరన్ ట్రావెల్స్ వారు నూతనంగా ప్రారంభించిన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి హాజరై సదరన్ ట్రావెల్స్ అధినేత శ్రీ అలపాటి ప్రవీణ్ కుమార్ గారిని కలిసి వారికి శుభాకాంక్షలు అందచేసిన వాసవీ కిరణాలు తెలుగు మాస పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ శ్రీ సోమ త్రినాథ్ రావు గుప్త గారు మరియు సబ్ ఎడిటర్ శ్రీమతి సోమ శోభారాణి గుప్త గారు. చిత్రంలో AVOPA HYDERABAD ప్రెసిడెంట్ శ్రీ రేణుకుంట్ల నమశ్శివాయ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు.