CPIM Telangana
The official page of the Communist Party of India (Marxist) 'Telangana State'
సిపిఐ(ఎం) అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం , నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ గాభారతకమ్యూని పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐఎం) సుపరిచితం. . సంపాధించుకోవడం కోసం మాత్రమే రాజకీయలు అనుకునే పరిస్ధితిలో దేశం కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా నడుస్తున్న ఏకైక పార్టీ సిపిఎం. దేశంలో వామపక్ష శక్తులలో అగ్ర భాగాన నిల్చిన అరుణారుణ చైతన్యం.
05/06/2026
05/06/2026
04/06/2026
నీట్ పేపర్ లీక్ అంటే.. ఒక తరానికి చేసిన ద్రోహమే
04/06/2026
ధర్మేంద్రప్రధాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్, అశ్విని వైష్ణవ్, హరిదీప్ పూరి, గిరిరాజ్ సింగ్ వంటి ప్రమాధకర జోకర్లు కేబినెట్ లో ఉన్నారు. స్వాతంత్ర్యానంతరం ఇంత చెత్త కేబినెట్ ఎప్పుడూ లేదు.
04/06/2026
విద్య, వైద్య రంగంలో ఫీజుల నియంత్రణ కోసం సిపిఐఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం - జాన్ వెస్లీ, కార్యదర్శి, సిపిఐఎం తెలంగాణ
విద్యా, వైద్యంలో ఫీజుల నియంత్రణపై
రాష్ట్రవ్యాప్త పోరాటాలు..
: జాన్ వెస్లీ, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి
04/06/2026
పరీక్షలపై విద్యార్థుల ఆలోచన.. అధికారులు, రాజకీయ నాయకుల ఆలోచనకు అద్దంపట్టె పోస్టర్..
Click here to claim your Sponsored Listing.
Location
Website
Address
MB Bhavan, RTC X Roads
Hyderabad
500020

05/06/2026
04/06/2026