FILMOYA.com

FILMOYA.com

Share

filmOya is all About Short films, Entertainment We Represent the short film industry

07/03/2025

All the best team. Few lines from - Kiranmyee Deram
Eagerly waiting to watch on bigscreen Actor Nani odela Vinay Sagar cherukuri Kolla Avinash srinivas mahakali paturi ganesh k masadi yalla
దగడ్ దగడ్
దగడ్ దగడ్
ఆకలి తీరని ఆశలు ఎన్నో
చరిత లో రక్తపు మిరుగులు ఎన్నో
మనసు ని చిదిమి స్వేచ్ఛ ను నలిపి
రక్తం మరిగిన ఆవేశంలో
అడుగే ఆశై కలలే వెలుగై
వచ్చె రా వచ్చె రా దగడ్
ఈ భూమి ఎవడి ఆలి కాదని
ఆ నింగే అందరి హద్దని
అలసిన రెక్కలే రేపటి దారై
నీ బిడ్డే ఆ కలికి ఉసురై
నీ కన్నీటికి సాక్షై
మెరిసే మెరిసే దగడ్
దగడ్ దగడ్
దగడ్ దగడ్
రంగుల స్వప్నంలో కాకులే కనబడితే
మెలుకువ వచ్చేనా మధురం అనిపించేనా
కాకుల కనుసైగ కు తూఫాను తడబడునని
చావును సైతం ఎదురేగునని తెలిసేనా ఈ జీవరాశులకు
దగడ్ దగడ్
దగడ్ దగడ్
చూడరా చూడరా ఆ శివతాండవ గర్జన
హస్తమే త్రిషులమై ఇవ్వరా అమ్మ కు అర్పన
మూడో కన్ను తెరిచేలోపే మట్టు పెట్టరా
సుందర నగ్న అసత్యాన్ని
లెక్కలన్నీ సరిచేసి గెలిచి రారా
దగడ్ దగడ్
దగడ్ దగడ్

09/02/2025

Get ready to immerse yourself in the vibrant world of , Releasing on March 7th, experience the magic on the big screen! ✨🔥


#நிறம்மாறும்உலகில்

Starring ⭐ Natty Rio Sandy Master
Directed by
Produced by &

08/02/2025

Raghavender rap gari matallo.....
చాలా రోజుల తర్వాత తండేల్ వంటి అద్భుతమైన ప్రేమ కథ చూడటం జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. దర్శకుడు చందు మొండేటి ఎంచుకున్న కథ మరియు దాని నేపధ్యం సాహసోపేతమనే చెప్పాలి. ప్రతి చిన్న డిటెయిల్ మరియు షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద చక్కగా ఉంది. మంచి కథకు సరైన నేపధ్య సంగీతం కుదిరితే తండేల్ వంటి మంచి సినిమా అవుతుంది. అలాగే ఈ చిత్రం తో సక్సెస్ అందుకున్న గీత ఆర్ట్స్ కి అభినందనలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దర్శకుడి సినిమా.

08/02/2025

Director with ❤️

08/02/2025

ॐ Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.

Witness this epic saga on the big screen this April 2025! 🎥✨

Dr. M. Mohan Babu



08/02/2025

30/01/2025

A Record Breaking Carnage 🪓

Every territory DOMINATED
Every record SHATTERED
Every expectation EXCEEDED

is NOW the 𝐇𝐈𝐆𝐇𝐄𝐒𝐓 𝐆𝐑𝐎𝐒𝐒𝐈𝐍𝐆 𝐅𝐈𝐋𝐌 in the legacy of 🔥🔥

ALL AREAS BREAK EVEN DONE ✅✅

This is what happens when this man GOES ON A HUNT! 😎

30/01/2025

Prayagraj VIRAL GIRL - Monalisa gets an offer from Bollywood director . She will be a part of the film "THE DIARY OF MANIPUR".

30/01/2025

Looks like every bachelor out there found their anthem 🎶💔

1️⃣Million+ singing the 💥

Keep the love (and struggles) going, Listen now 👇🏼
-- https://youtu.be/s_W7fZiVYio

in cinemas from Feb 21st 📽

30/01/2025

సివరుపల్లి
శుక్రవారం సాయంత్రం అయితే హమ్మయ్య ఈ వారం అయింది వీకెండ్ మొదలయింది మనకి తిరుగు లేదు అనుకుంటూ మొదలు పెట్టి కళ్ళు మూసి తెరిచేలోపు సోమవారం వచ్చేస్తుంది. మళ్ళీ ఉరకలు పరుగుల జీవితం మొదలు ఇది ఈనాటి ప్రతి మనిషి రోజువారి దినచర్య.
కాస్లీ కార్లు, బ్రాండెడ్ బట్టలు చెప్పులు అర్ధం తెలియని పాటలకు స్టెప్పులు డాలర్ల వ్యామోహం ఉన్నచోట సుఖం ఇది ఇప్పటి యువత కు కావలసిన సంతోషం.
అలాంటి జీవితాన్నే కోరుకొని దానికోసం ప్రయత్నిస్తూ ఆ బాట పట్టాలు ఎక్కలేక నాన్న మాటలు కాదనలేక ఇష్టం లేని ఓ ప్రభుత్వ ఉద్యోగం లో చేరిన యువకుని కథ ఏ సివారుపల్లి
అయితే ఇష్టం లేని పని ఎంత సుఖాన్ని ఇచ్చిన అది చేయడం ఎంత కష్టం అనేది ఈ webseries లో బాగా చూపించారు.
ఇంతకు ఈ అబ్బాయి కోరుకున్న వైపు వెళతాడా మద్యలో ఆగిపోతాడా అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి తెలుసుకోవాలంటే నవ్వుకుంటూ మీ ఫ్యామిలీ తో కలిసి చూసేయండి మరి.
ఇంకా మరెన్నో మంచి చిత్రాలను మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ - Team Filmoya

The Viral Fever

29/01/2025

– Grand release in Telugu states Tomorrow, presented by Mythri Movie Makers

A romantic action thriller from , the director of &

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Hyderabad
500035