02/10/2026
#అక్టోబర్2 సార్థక సంస్మరణ
Worthy Salutations
Bapu, LalBahadur brought pride to India
while attracted General Choudhary with his valour, to see personally him in prison. His life displays modest, humble and sincere Public Activist.
Present icons like Doddi Komuraiah and Chakali Ailamma were under Nalla Narasimhulu before beginning of Armed Struggle in Nizam Hyderabad State.
గాంధీజీ, శాస్త్రి భారత్ కీర్తి బావుటాలు
#తెలంగాణ_బెబ్బులి #నల్లా_నర్సింహులు
అంటే #విప్లవం
ఆయన ఎలా ఉంటాడో చూడాలి అని జనరల్ చౌధరీ స్వయంగా జైలు వచ్చాడంటే, ఆయన వీరోచితం అంచనా వేయవచ్చు!
ఈ నాటి తెలంగాణ వేగు చుక్కలు #దొడ్డి_కొమురయ్య, #చాకలి_అయిలమ్మ, #బందగీ, #బంజారా_భీమ్ #జాటోతు_దర్గ్యా_నాయక్ వంటి మహనీయుల మార్గదర్శి అమరుడు నల్లా నర్సింహులు.