High Keyword Domain for Sale
ONLINEMOVIEHUNGAMA.COM
Telanganaupdates
The Complety information about telanaga
14/06/2014
http://tgtoday.in/News/Rashtreeyam/282
Telangana Assembly, Council resolves to take action on TV9 Telangana Assembly, Council resolves to take action on TV9
Finally....Got it...
Jai Telangana..
JOhar telangana amaravirulaku...
Telanganaupdates The Complety information about telanaga
నీట్ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ రిలీజైంది. వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ లకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించనున్నారు.2013 మే 5 న జరగనున్న నీట్ ఎగ్జామ్ ను సీబీఎస్ఈ నిర్వహిస్తుంది. ఈ నెల 31 వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులను సీబీఎస్ ఈ స్వీకరించనుంది. ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, గుజరాతీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, అస్సామీ భాషల్లో నీట్ను నిర్వహిస్తామని ఎంసీఐ చెబుతోంది. ఏడాది పాటు నీట్ను వాయిదా వేయాలని మన రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని ఎంసీఐ ఆమోదించలేదు. నీట్ పరీక్ష నుంచి మన రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వలేదు.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Hyderabad
500013
