30/07/2015
Uppal New Bustop
This page is for to make Highlight's of uppal city,How developed Infrastructure around uppal,to mak
30/07/2015
Uppal New Bustop
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కోర్సులు
నాంపల్లి, న్యూస్‌టుడే: బ్యాంకర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవెలప్‌మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవెలప్‌మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సంక్షేమాధికారి మోతీలాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఆపైన విద్యార్హత ఉన్నవారికి శిక్షణ ఇస్తామని వివరించారు. 18 -30 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని తెలిపారు. శిక్షణ జులై 13వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎ.పి.బ్యాంకర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవెలప్‌మెంట్, రాజేంద్రనగర్ హైదరాబాద్-500030 చిరునామాలో జులై 10వ తేదీలోగా చేరేలా పంపాలని ఆయన సూచించారు.
Jobs
జులై 2న ఉద్యోగ మేళా
రంగారెడ్డి గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రముఖ ప్రైవేటు సంస్థలో ఉద్యోగాల భర్తీకి జులై 2న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఐటీఐ, డిప్లొమా గ్రాడ్యుయేట్ విద్యార్హత ఉన్న వారికి నెట్‌వర్క్ ఇంజినీర్ టెక్నీషియన్స్‌గా, ఇంటర్మీడియెట్ గ్రాడ్యుయేట్, ఎంబీఏ చదువుకున్న వారికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌గా, పది నుంచి డిగ్రీ చదివిన వారికి కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా, ఐటీఐ, డిప్లోమా ఇన్ ఎలక్ట్రికల్ చదివిన వారికి ఎలక్ట్రీషియన్స్‌గా, స్త్ల్పెసింగ్ కోర్సు చేసినవారికి స్త్ల్పెసర్స్‌గా, పదో తరగతి అంతకన్నా తక్కువ విద్యార్హత ఉన్న వారికి అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్తామన్నారు. మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అన్ని విభాగాలకు అభ్యర్థుల వయస్సు 18 -28 మధ్యలో ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జులై 2వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధ్రువపత్రాల జిరాక్స్, రేషన్‌కార్డు జిరాక్స్, 2 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. ద్విచక్ర వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు స్థిరవాణి నంబరు 040 -23432220లో సంప్రదించాలని సర్వేశ్వర్‌రెడ్డి వివరించారు.
రంగారెడ్డి గ్రామీణ: ప్రైవేటు భద్రతా సంస్థల్లో ఖాళీల భర్తీకి జూన్ 24న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధికల్పనాధికారి జగన్నాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సెల్ సెక్యూరిటీ సర్వీసెస్, టీఎన్‌ఆర్ సేఫ్ లాక్స్ సెక్యూర్టీ సంస్థల్లో సెక్యూరిటీగార్డు ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నారు. ఎంపికైన వారికి ఒక నెల శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 3 పాస్‌పోర్టు సైజు ఫోటోలు, సంబంధిత ధ్రువపత్రాలతో విజయ్‌నగర్ కాలనీలోని రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఆరోజు ముఖాముఖీలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఫోన్ నెంబరు 98480 32223, 93478 89459 చరవాణి సంఖ్యలను సంప్రదించాలని చెప్పారు.
07/06/2015
06/06/2015
On Telanagana formation day at uppal ring road
06/06/2015
Swach Hyderabad program in Uppal
04/06/2015
Metro Rail Corporation Recruitment 2015
Click on :http://www.govtjobsportal.in/2015/06/metro-rail-corporation-recruitment-2015.html
04/06/2015
First Trial Run of Hyderabad Metro Rail successful
https://www.youtube.com/watch?v=7_JoO3oL6ZU
First Trial Run of Hyderabad Metro Rail successful First Trial Run of Hyderabad Metro Rail successful - HTC
03/06/2015
Share Everyone
03/06/2015
Illusion Pics