Manam Life Savers Charitable Trust

Manam Life Savers Charitable Trust

Share

పేద అనాధాలకు చేసే సహాయాన్ని ప్రోత్సయించండి మీకు తోచిన సహాయం చేయండి
9949009700@UPI,Gpay,Ppay

Manam Life Savers Charitable Trust

Photos from Manam Life Savers Charitable Trust's post 14/06/2024

#ప్రాణం అంతా #రక్తంలోనే ఉంది. #రక్తదానం చేసి #ప్రాణదాతలు అవ్వండి.
* #ప్రపంచ #రక్త దాన #దినోత్సవం(14/06/24).*🙏🩸

05/05/2024

🩸 🩸
Name:- poolamma
Group:- O+ve
Age:- 50
Units:- 2
Problem:- Leg remove Surgery
Hospital,Area:- , .
Date:- 05/05/24
Contact:- 8686557538
Someone please Respond R Share This Message

04/05/2024

సూరారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం లో తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని మనం లైఫ్ సేవర్స్ కి తెలియజేయగా మనం లైఫ్ సేవర్స్ సభ్యులు అందరూ స్పందించి ఆ కుటుంబానికి కొద్ది రోజులకు సరిపడ నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.

ఇట్లు,
మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
మీ శ్యామ్ కుమార్
9177844989

25/04/2024

Patient name :- Mrs. Basani Showrelu ( My Pinnamma )
group :- O +ve 4units and any other Group 2units and total 6units
Age :- 47years
Problem :- Heart ( Open Surgery)
Hospital :- Care Hospital @ Nampally
Mobile no :- 9550839547
25-4-2024
Do the Needful 🙏

Photos from Manam Life Savers Charitable Trust's post 15/04/2024

Today morning news from , ,Telugu 🙏🏻🙏🏻💐💐 about our manam life savers charitable trust 💐💐👍👍

Photos from Manam Life Savers Charitable Trust's post 13/04/2024

🩸*

11/04/2024

తల #సేమియా వ్యాధితో బాధపడుతున్న #పిల్లల కోసం ఈ #బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ దయచేసి స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారని కోరుకుంటున్నాము.🙏🙏 ఇట్లు,మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్మీ శ్యామ్ కుమార్9177844989.

11/04/2024
Photos from Manam Life Savers Charitable Trust's post 03/03/2024

ప్రతి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్💧 ( ) వేయిపించండి, #పోలియో లేని దేశాన్ని చూద్దాం. జై #భారత్ జై #హింద్.✊🇮🇳....

09/01/2024

08/01/2024

కటారి బద్రి గారు వారి భార్య దుర్గ గారి వాళ్ళ బాబు *త్రిజల్ వర్మ* పుట్టినరోజు సందర్భంగా *Usha Pranay Old Age Home* లో మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం డొనేట్ చేయడం జరిగింది.
త్రిజల్ వర్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టిన రోజులు మరున్నో జరుపుకోవాలని కోరుకుంటున్నము.
Once again HAPPY BIRTHDAY TOO YOU *త్రిజల్ వర్మ*.

ఇట్లు,
మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
మీ శ్యామ్ కుమార్
9177844989
9949009700

26/12/2023

🩸 🩸
Name:- K. Raju
Group:- A-ve
Age:- 36
Units:- 5
Problem:- low blood (HB)
Hospital,Area:- , , .
Date:- 26/12/23
Contact:-9133452377
Someone please Respond R Share This Message
*Very serious condition*,🙏🙏🙏

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


RAJIV GRUHA KALPA
Hyderabad
500055