నిన్న అరెస్టైన BJYM రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ గారితో పాటుగా BJYM రాష్ట్ర నాయకులు శ్రీ పుల్ల శివ శంకర్, శ్రీ రాజునేత, శ్రీ పవన్ రెడ్డి, శ్రీ రాముయాదవ్, శ్రీ మన్మధ, శ్రీ ఆయుష్ లను పరామర్శించేందుకు చంచల్ గూడ జైలకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు..
BJYM Telangana
Welcome to BJYM Telangana. Join BJYM Join Modi. Jai Telangana. Bharatiya Janata Yuva Morcha (BJYM) was formed in 1978 as the youth wing of Bharatiya Jana Sangh.
After reorganization of Bharatiya Jan Sangh in the form of BJP, BJYM is working as the youth wing of the party. BJYM has similar organizational structure like BJP. Many prominent leaders like G Kishan Reddy garu from Telangana served BJYM. Bharatiya Janata Yuva Morcha believes in the all core ideologies of the BJP. The concept of Integral Humanism has a special place in its ideology, with the part
16/02/2023
BJYM పోరాటాల ఫలితంగా SI, కానిస్టేబుల్ పోలీసు నియామకాల్లో గర్భిణీ అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానిది కక్షపూరిత చర్య..
ముఖ్యమంత్రి, డీజీపీ, బోర్డ్ అధికారులు వెంటనే మహిళా అభ్యర్థులకు క్షమాపణలు చెప్పి.,
రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో గర్భిణీలకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తరువాత ఫిజికల్ పరీక్షలు నిర్వహించాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో యువమోర్చా ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి పెద్ద సంఖ్యలో DGP ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.
31/01/2023
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ గారు..
ఈ రోజు 31.01.2023, మధ్యాహ్నం 3:00 గంటలకు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో..
మీడియా సమావేశంలో పాల్గొంటారు.
- రాష్ట్ర కార్యాలయం
BJYM తెలంగాణ
🔸🔸🔸🔸🔸
17/09/2022
భారత ప్రధాని శ్రీ Narendra Modi గారి జన్మదినం సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజేపి అధ్యక్షులు రామచంద్రా రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణ రెడ్డి, bjym జిల్లా ప్రధాన కార్యదర్శులు తరుణ్, హరిప్రసాద్, bjym జిల్లా ఉపాద్యక్షులు ఈశ్వర్ యాదవ్ మరియు బిజేపి, BJYM నాయకులు పాల్గొన్నారు.
17/09/2022
నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పాలమూరు జిల్లాలో యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజేపి,bjym నాయకులు పాల్గొన్నారు.
14/09/2022
బీజేవైఎం మానుకోట జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ గారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావుతో గారు, బిజెపి మానుకోట జిల్లా మాజీ అధ్యక్షులు యాప సీతయ్య గారితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ రాయుడు గారు, అసెంబ్లీ కన్వీనర్ సందీప్ గారు,బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ గారు,మానుకోట వైస్ ఎంపీపీ మల్లన్న గారు, కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ శశివర్ధన్ రెడ్డి గారు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు హిందూ భారతి గారు మరియు బిజెపి జిల్లా నాయకులు మరియు యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
04/07/2022
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభలో చిత్రాలు..
27/06/2022
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Nampally
Hyderabad
500092
