Telangana B.C. vidyarthi sankshema sangam

Telangana B.C. vidyarthi sankshema sangam

Share

Telangana BC vidyarthi sankshema sangam followes Mahathma Jyothibha phule and Dr.BR.Ambedker ideology.It fights against bc students problems...

Photos from Telangana B.C. vidyarthi sankshema sangam's post 02/06/2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన

#దేవరకొండ_నరేష్_చారి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం

Photos from Telangana B.C. vidyarthi sankshema sangam's post 08/05/2026

భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత ంబెడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా L.B.NAGAR లో అంబెడ్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన L.B.Nagar జోన్ ోహర్ సార్ రోడ్డు ప్రమాదలపై అవగాహనా కోసం ప్రతిజ్ఞ చేపించడం జరిగింది

#దేవరకొండ_నరేష్_చారి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం

Photos from Telangana B.C. vidyarthi sankshema sangam's post 14/04/2026

భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత ంబెడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా L.B.NAGAR లో అంబెడ్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన..

#దేవరకొండ_నరేష్_చారి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం

#బెల్లంకొండ_నవీన్
రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణ బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం

13/04/2026
Photos from Telangana B.C. vidyarthi sankshema sangam's post 11/04/2026

భారత మాత ముద్దు బిడ్డ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు…
సామాజిక సమానత్వానికి మార్గదర్శి…
విద్యతో అణగారిన వర్గాలకు వెలుగునిచ్చిన మహనీయుడు #మహాత్మా_జ్యోతిరావు_ఫూలే గారి జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన L.B.NAGAR ఎమ్మెల్యే #దేవిరెడ్డి_సుధీర్_రెడ్డి గారు & #దేవరకొండ_నరేష్_చారి గారు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్ధి సంక్షేమ సంఘం ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Photos from Telangana B.C. vidyarthi sankshema sangam's post 11/04/2026

భరతమాత ముద్దు బిడ్డ, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత #మహాత్మా_జ్యోతిబా_ఫూలే గారి 199వ జయంతి సందర్భంగా L.B.NAGAR లో పూలే గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన..

#దేవరకొండ_నరేష్_చారి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad
500035