16/12/2025
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారిని యు.ఎస్. కాన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో యు.ఎస్. ఎంబసీకి చెందిన మెరెడిత్ మెట్జలర్, యు.ఎస్ పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహ్మన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనమిక్ స్పెషలిస్ట్ శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
10/09/2018
భారత్ బంద్ జయప్రదం లో భాగంగా జన సైనికులు
15/08/2018
https://youtu.be/xw3EBfEAtQQ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేక వీడియో
ఆంధ్ర మరియు తెలంగాణ అభిమానులు కలిసి విడుదల చేసిన వీడియో
అందరి మెగా హీరోల అభిమానులు కలిసి విడుదల చేసిన వీడియో
ఏ ఇతర హీరోల అభిమానులకు సాధ్యం కాని విధంగా , స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ అభిమాన నాయకుడికి ఫ్యాన్స్ అందరూ కలిసి చేసిన అద్భుత వీడియో
PAWAN KALYAN AV || PAWAN KALYAN WISHES ON INDEPENDENCE DAY|| ధైర్యం విసిరిన రాకెట్టు By KRISH CRAETI
17/11/2017
Janasena chief reched london to receive prestigious Excellence Award today.
Janasena chief reched london to receive prestigious Excellence Award Today.
❤
29/07/2017
Respected sir
Janasena party chief shri Pawankalyan tour programme schedule:
29th July : Harvard Doctors team - Uddanam Visit Schedule
1) 9:00 AM : Welcome meeting for Harvard Doctors @ Andhra Medical college by Vice - Chancellor Dr.Raviraju
2) 9:50 AM - Harvard Doctors will attend Media point @ AMC
3) 10:00 AM - Leave for Uddanam by Bus
4) 2:00 PM - Reach BORIVANKA, KAVITI MANDALAM, Uddanam region , walk around the village: BORIVANKA , talk to locals , assemble a few at rachabanda
4) 4:00 PM - Leave for Vizag
30th July : Pawan Kalyan Gary's visit to Vizag
Medical symposium on Uddanam Chronic Kidney Disease
Venue : Vizag convention Hall , besides Cricket Stadium , Pothina Mallaya Palem
Time : 9 AM- 12:30 PM
1) 9:00 AM - Invitees & Doctors assemble & settle in the convention hall
2) 9:30 AM - start
3) 12:30 PM - close
4) Evening : Kalyan Garu to meet Harvard Doctors
31st : Pawan Kalyan Garu's Vijayawada Schedule
1) Leave for Vijayawada
2) Meeting with CM
Thank u
03/03/2017
https://www.youtube.com/watch?v=FGTVvTqen8Q
Nellore Students Met Sri Pawan Kalyan
Jana Sena or Jana Sena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by actor Pawan Kalyan in March 2014. Jana Se...
09/11/2016
PawanKalyan's Public Meet In Anantapur Stage Is Getting Ready