Hats off to YSR
Yeduguri Sandinti Rajasekhara Reddy, popularly known as YSR, was the 14th chief minister of the Indian state of Andhra Pradesh, serving from 2004 to 2009.
Election Fire
Political News of AP and TS
10/03/2020
YCP or TDP?
10/03/2020
స్కూల్ ఎడ్యుకేషన్‌పై సమీక్ష. `జగనన్న విద్యా కానుక` కింద ఇవ్వనున్న 6 రకాల వస్తువులు. (3 జతల యూనిఫాం, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్, నోట్‌బుక్స్, టెక్ట్స్‌బుక్స్) పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
10/03/2020
టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ గారు, విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌గారు, తదితరులు పార్టీలో చేరారు. వారికి నా అండదండలు ఎప్పటికీ ఉంటాయి.
07/11/2019
06/11/2019
జగన్ గారి ప్రజాసంకల్పయాత్ర రెండు సంవత్సరాల కిందట ఇదే రోజు మొదలయ్యింది.
6-11-2017 / 6-11-2019
----------------------------------------------
నీ సంకల్పానికి సలాం,,,
నీ అడుగే సంచలనం,,,,
నీతోనే మా పయనం,,,,
నీ తొలి అడుగే తోకముఠాని తొక్కిపారేసింది.
కందిరీగలూ ఆపలేకపోయాయ్....కత్తులూ అపలేకపోయాయ్....చంద్రబాబువంటి రాజకీయ ఉగ్రవాదుల కుయుక్తులను తొక్కిపడేసి చరిత్రలో నిలిచిన అడుగది.
జోహార్ వైయ్యస్సార్....జై జగన్.
#ప్రజాసంకల్పయాత్ర💪💪🙏
కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన నెల్లూరు నారాయణ,సామాన్యుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నపై పోటీకి భయపడుతున్నాడు👌👌
బాబు చెప్పిన అబద్దాలు ఈ ఒక్క సాంగ్ లో వినండి
జగన్ అన్న పై అవినీతి అవినీతి..... కేసులు కేసులు అనే అర్ధ జ్ఞానులకు పంపండి ఈ వీడియో... జగన్ అన్న పలు సందర్భాల్లో ఛాలెంజ్ విసిరిన క్షణాలు...4.5 సంవత్సరాలుగా వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉన్నా నిరూపించలేని వైనం.....కుట్ర కేసులు అని అర్ధం చేసుకోవాలి కదా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ని కోరుకునే వాళ్ళు....ఈసారైనా మనకున్న ఓటుతో సరైన నాయకుణ్ణి ఎన్నుకుందాం....
24/01/2019
అన్న_పిలుపు గెలుపే దేయంగా ముందుకు వెళ్తున్న మన పార్టీ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేసి సరికొత్త పిలుపు అదే "అన్న పిలుపు"
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Hyderabad
