JanaSena RajannaSircilla

JanaSena RajannaSircilla

Share

RajannaSircilla Distick
✪Janasena Party✪

27/03/2026

రామ మార్గం అనుసరణీయం
రామ నామం స్మరణీయం
రామ పాలన ఆదర్శనీయం
రామ జపం ఎంతో పుణ్యం
ఆ శ్రీరాముడి కరుణాకటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

17/03/2026

ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ గడ్డపై 50,000 పైగా "జనసేన ఉద్యమి" సభ్యత్వాలు నమోదు.

   

Photos from JanaSena RajannaSircilla's post 14/03/2026

రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు....

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన నాయకులు మహేష్ పెంటల గారి ఆధ్వర్యలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వేములవాడ రాజన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అలాగే పట్టణంలోని మహంకాళి చౌరస్తా వద్ద జనసేన జెండా ఆవిష్కరించి,కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో నడుస్తూ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేసే దిశగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేరెళ్ళ నరేష్ గౌడ్,కొలగాని చందు, పొన్నం పవన్, చింతపంటి సాయికృష్ణ,ఎడెల్లి హర్షక్,మెడిశెట్టి రోహిత్,శ్రవణ్,సాయి కిరణ్,దుమాల మనోజ్,షాదుల్ల,కామని ప్రశాంత్,పవన్ కళ్యాణ్ అభిమానులు,పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

14/03/2026

నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.


13/03/2026

గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం.

08/03/2026

Women are the personification of courage, patience, and endurance. On this auspicious day, we celebrate the pivotal role of women in our nation's progress and honor the extraordinary victories you have achieved.

Wishing all the women a very Happy International Women's Day

01/03/2026

జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు.

01/03/2026

ఉద్యమిగా తొలి అడుగు.
నాయకత్వం వైపు ధైర్యమైన ప్రయాణం..
సభ్యత్వం తీసుకుని మార్పుకు మార్గదర్శకులమవుదాం..

01/03/2026

గుర్తింపు • నాయకత్వం • భద్రత

క్షేత్రస్థాయిలో కష్టపడే జనసైనికులకు గుర్తింపు ఇస్తూ, వారికి నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ, వారి జీవితానికి భద్రత కల్పించనున్న ఉద్యమి సభ్యత్వం.

27/02/2026

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభమైన 'జనసేన ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం.

కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ జనసేన కోసం పాటు పడిన ప్రతి ఒక్కరిని గుర్తించే ప్రక్రియ ప్రారంభం.

మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రతిష్ఠాత్మక కార్యానికి శ్రీకారం చుట్టిన పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి గారు, నాయకులు, జనసైనికులు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Telangana
Hyderabad
500001