Nellikanti Satyam Mlc

Nellikanti Satyam Mlc

Share

Cpi Mlc,
CPI Telangana State Executive Member

29/12/2025
Photos from Communist Party of India's post 16/11/2025
10/11/2025

అందె శ్రీ మరణం పట్ల CPI MLC నెల్లికంటి సత్యం సంతాపం:
ప్రముఖ కవి,రచయిత అందే శ్రీ ఆకస్మిక మరణం పట్ల సిపిఐ శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అందె శ్రీ తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఉత్తేజాన్ని కలిగించారన్నారు. వారి రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార గీతంగా గుర్తించి, వారిని గౌరవించిందన్నారు. అందె శ్రీ మృతి సాహితీ లోకానికి తీరని లోటన్నారు...

05/11/2025

Photos from Cpi Telangana's post 24/10/2025
22/10/2025

ఆదివాసుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం *కొమరం భీమ్* జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఇవే మా ఘనమైన నివాళి.✊✊

మీ
నెల్లికంటి సత్యం,
సిపిఐ శాసనమండలి సభ్యులు,
నల్గొండ జిల్లా కార్యదర్శి

21/10/2025

సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్యకు
విప్లవ అభినందనలు
Eswaraiah Gujjula

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


3-6-201, Himayat Nagar Road
Hyderabad
500029