PV ARMY

Directions Contact the organization

PV ARMY Fan Page | P.V.

Srinivas Rao
🏛️ Telangana State Information Commissioner
📰 Journalist • Public Service • Transparency
📢 Following his journey in public service & RTI awareness
🇮🇳 For Information • Transparency • Accountability
⚠️ Unofficial Fan Page

28/09/2026

RTIతో పారదర్శక పాలన.. ప్రజలకు మరింత జవాబుదారీతనం!

సమాచార హక్కు చట్టం అమలు తీరు తెన్నుల పై గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన సదస్సు ను కవర్ చేస్తూ పత్రికలలో వచ...
28/09/2026

సమాచార హక్కు చట్టం అమలు తీరు తెన్నుల పై గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం జరిగిన సదస్సు ను కవర్ చేస్తూ పత్రికలలో వచ్చిన వార్తలు

27/09/2026

గ్రాడ్యుయేట్ MLC బరిలో PV శ్రీనివాస్? 👀 కీలక లిస్టులో పేరు!

WARANGAL-KHAMMAM-NALGONDAఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు పట్టభద్రుల ఓటరు అవుట్ రీచ్ కార్యక్రమంClick the Below  Link 👇to E...
27/09/2026

WARANGAL-KHAMMAM-NALGONDA
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు పట్టభద్రుల ఓటరు అవుట్ రీచ్ కార్యక్రమం

Click the Below Link 👇to Enroll

ఈ తరం రాజకీయ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ నీ ఆదర్శంగా తీసుకోవాలి.. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన మహానుభావుడు
27/09/2026

ఈ తరం రాజకీయ నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ నీ ఆదర్శంగా తీసుకోవాలి.. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన మహానుభావుడు

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన  #తెలంగాణసాయుధరైతాంగపోరాటం  #నిజాంనవాబు ను ఆయన ప్రైవేట్ సైన్యాలు అయిన  #రజాకార్ల ఆగడాలను అడ్డ...
26/09/2026

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన #తెలంగాణసాయుధరైతాంగపోరాటం #నిజాంనవాబు ను ఆయన ప్రైవేట్ సైన్యాలు అయిన #రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడమే కాకుండా #జమీందార్లను #జగీర్దారులను గడగడలాడించి దున్నేవాడికే భూమి నినాదంతో సాయిదులై తిరగబడ్డ రైతులు వేల ఎకరాల భూములను పంచారు. ఆ పోరాటంలో తన తెగువ చూపిన మహిళ #చాకలిఐలమ్మ

మిత్రులు  రాజు రఘు ఆహ్వానం మేరకు యూసఫ్ గూడ లోని వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకున్నా అదే సమయంలో జూబ్లీ హిల్స్ MLA నవీన్ ...
24/09/2026

మిత్రులు రాజు రఘు ఆహ్వానం మేరకు యూసఫ్ గూడ లోని వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకున్నా అదే సమయంలో జూబ్లీ హిల్స్ MLA నవీన్ యాదవ్ కూడా అక్కడికి రావడం జరిగింది

24/09/2026

Wagangal khammama nalgonda గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో పి.వి. శ్రీనివాస్..!? 👀 Source : Kaloji tv

Telangana government has achieved great success in curbing the drug menace. This credit goes to CM
23/09/2026

Telangana government has achieved great success in curbing the drug menace. This credit goes to CM

నా మిత్రుడు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు  మల్లం రమేష్ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్, వరంగల్, హన్మకొండ లో ఉండ...
22/09/2026

నా మిత్రుడు మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు మల్లం రమేష్ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్, వరంగల్, హన్మకొండ లో ఉండే మిత్రులు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి.. ఇది వ్యక్తిగత ఆహ్వానం గా స్వీకరించాలని మనవి.

Address

Hyderabad
500032

Website

Alerts

Be the first to know and let us send you an email when PV ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PV ARMY:

Shortcuts

Share

Category