రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. మళ్ళీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ఆ పార్టీ నేతలే మానసికంగా సిద్ధమైపోయారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణం. బావాబామ్మర్దులు, అన్నాచెల్లెళ్లు, తండ్రీబిడ్డల కుటుంబ పంచాయితీల మధ్య పడి ఆ పార్టీ కనుమరుగవ్వడం ఖాయం.
2004 నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీలది విడదీయరాని బంధం. యూపీఏ-1 లో, వైఎస్సార్ ప్రభుత్వంలో మంత్రులుగా పదవులు అనుభవించి, మన తెలంగాణ నీళ్లను రాయలసీమకు తరలిస్తున్నా మౌనంగా శిలాఫలకాల దగ్గర నిలబడ్డ చరిత్ర బీఆర్ఎస్ నేతలది.
నిఖార్సైన సిద్ధాంతాలతో, చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీజేపీ రాష్ట్రంలో వేగంగా ఎదుగుతుంటే... అది చూసి ఓర్వలేక ఈ రెండు పార్టీలూ కుమ్మక్కై మాపై బురదజల్లే కుట్రలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు!
- శ్రీ రఘునందన్ రావు గారు, మెదక్ ఎంపీ
BJP Telangana
Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party.
03/06/2026
ఉత్తర తెలంగాణలో ప్రగతి పరుగులు
₹7,597 కోట్లతో నాలుగు లేన్ల రహదారులు
ఆదా కానున్న సమయం.. తీరనున్న ప్రయాణ కష్టాలు
తెలంగాణ అభివృద్ధి పట్ల ఇదీ మన మోదీ చిత్తశుద్ధి
రేవంత్ రెడ్డి గారు సవాళ్లు చేసే ముందు, మీరు చెప్పింది నిజమే అయితే, నేను ఒక్కడినే వస్తా, మీరు మీ క్యాబినెట్‌ను తీసుకుని చర్చకు రండి. నేను మాట్లాడే అంశంలో ఏ ఒక్క తప్పు ఉన్నా, నేను మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. దానికి మీరు సిద్ధమేనా?
ఢిల్లీలో మీ కాంగ్రెస్ పెద్దలను మభ్యపెట్టినట్టు, తెలంగాణ ప్రజలను మభ్యపెడతాను అనుకుంటే కుదరదు.
- శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, బిజెపి శాసనసభాపక్ష నేత
తెలంగాణకు మోదీ భారీ కానుక
రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.
ఏకంగా 7,597 కోట్ల నిధులతో
కరీంనగర్ - జగిత్యాల
ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల
నాలుగు లైన్ల రహదారి విస్తరణ
కేంద్ర కేబినెట్ సమావేశంలో వివరించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు
03/06/2026
అవతరణ దినోత్సవ సభ మధ్యలోనే వదిలేసి, రేవంత్ పలాయనం
కనీసం జెండా కూడా ఎగరేయని కేసీఆర్ నిలువెత్తు అహంకారం
తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలపడమే కాంగ్రెస్ - బీఆర్ఎస్ నైజం
03/06/2026
Congress priorities in Telangana
❌ Paddy Procurement
❌ Fee Reimbursement
❌ Telangana Development
✅ MIM Appeasement
People's problems can wait. Appeasement politics can't.
Live: Shri Alleti Maheshwar Reddy Garu, BJP Legislature Party Leader addresses the media at State Office, Nampally
03/06/2026
తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతకు మోదీ గారి భరోసా! 🪷
ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 82.78 లక్షల ఆయుష్మాన్ కార్డులు, 2.75 కోట్ల డిజిటల్ హెల్త్ ఖాతాల నమోదుతో పాటు.. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు సైతం ఉచిత చికిత్స కల్పిస్తూ పెద్ద దిక్కుగా ఉంటోంది.
మోదీ సర్కార్ సంకల్పం - అందరికీ నాణ్యమైన వైద్యం!
03/06/2026
ప్రజా పాలన కాదు.. ఇది పక్కా దళారుల పాలన!
మొక్కజొన్న రైతుల నోట్లో మట్టికొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులకు దక్కాల్సిన కోట్ల రూపాయలను కాజేసిన కాంగ్రెస్ దొంగలు!
02/06/2026
బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Dr Shyama Prasad Mukherjee Bhavan (BJP Office)
Hyderabad
