21/11/2019
HOLIDAYS- General Holidays and Optional Holidays for the year 2020 in Telangana State – Notified.
News information Government Orders
21/11/2019
HOLIDAYS- General Holidays and Optional Holidays for the year 2020 in Telangana State – Notified.
01/07/2019
Congrats to team all winner of association and they are name Telangana Hearing Handicap Employee Association. On proud
👆👆👆👆👆👆👆👆👆👆*💥 జులై2018 డీఏ విడుదల*
🔹జీవో ఏంఎస్ నం 36 ,తేది 01/06/2019
🔹జులై2018 నుంచి అమలు
🔹పెరిగిన డిఏ జూన్2019 నెల జీతంతో చెల్లింపు
♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం (డీఏ) పెరిగింది. కరువు భత్యం పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఆర్థిక శాఖ ఈరోజు జారీచేసింది పెరిగిన కరువు భత్యాన్ని జూన్ నెల వేతనంతో కలిపి చెల్లిస్తారు.
♦ప్రస్తుతం ఉద్యోగులకు 27.248% కరువు భత్యం అందుతోంది. వారికి 3.144 % పెంచారు.వెరసి, కరువు భత్యం 30.392% శాతానికి చేరింది.
♦ దీనిని జులై2018 నుంచి అమలు చేయనున్నారు. జులై2018 నుంచి మే2019 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో కలుపుతారు. నగదు జూన్2019 నెల వేతనంతో కలిపి ఇస్తారు.సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు తొంబైశాతం నగదు రూపేన పదిశాతం ప్రాన్ అకౌంట్ కు జులై2019 నెల జీతంతో కలిపి జమ చేస్తారు.
Everything! Inform that 11th Pay Revision Commission still pending for results not yet for MPTC, ZPTC on 7th counting day. It is not proposal on June 2nd, Formation of Telangana Day is not inform PRC etc., But postpone this time. As per Telangana
30/05/2019
Govt ordered that Asara Pensions eligible be increased more than 2016/- to 3016/- are in old 1000/- as per telangana only. Congrats to all profits who are Asara Pensions.
Congrats to Sri Narendra Modi, Prime Minister, Govt of India has winner second time. Hope he will be development in all India power.
Congrats to Sri Y Jagan Mohan Reddy, Chief Minister, Andhra Pradesh as first time. Hope he will be working development in Andhra Pradesh etc.,
Please like this and share your friends
10/04/2019
Welcome to new association for the deaf who is employees in Telangana only.
Chief Minister Shri K. Krishnan for eight corporations in the state Chandrashekhar Rao appointed chairmen on Monday.
1. Gajewal former MLA Shri Thumukunta Narsareddy as chairman of Telangana State Road Development Corporation
2. Former MP Smt. Guntu Siddharaani (Warangal District) as Women Co-Operative Finance Corporation Chair Person
3. Sri Madhu Bhoom Reddy as Chairman of Telangana State Housing Corporation (Medak District)
4. Mr. Gandhi Nayak (Warangal District) as Chairman of Telangana State Tribal Co-Operative Corporation
5. Sri Pushkar Ramaohan Rao (Adilabad - Mandamari) as Telangana State Film, TV and Theater Development Chairman
6. Shri K. Karunakaran as Chairman of Disabled Development Society of Telangana State Vasudeva Reddy (Kyu student leader)
7. Former MLA Sri Prem Singh Rathod (Goshamahal) as chairman of the Musi River Front Development Corporation
8. Dr. Smt. Rakesh Kumar (OU student leader - Kallapalli) as chairman of Telangana State Technical Services Corporation
- Former president of Medak DCCB Sri Lankan Reddy is also chairman of the corporation chair. Now that the Election Reddy is on the American tour, Chief Minister KCR will decide whether any of the corporation responsibilities will be discussed and returned to Hyderabad.
రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేకర్ రావు సోమవారం చైర్మన్లను నియమించారు.
1. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ తూముకుంట నర్సారెడ్డి
2. వుమెన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపి శ్రీమతి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా)
3. తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ మడుపు భూమ్ రెడ్డి (మెదక్ జిల్లా)
4. తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ గాంధి నాయక్ (వరంగల్ జిల్లా)
5. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్ మెంట్ చైర్మన్ గా శ్రీ పుష్కర్ రామ్మోహన్ రావు (ఆదిలాబాద్ – మందమర్రి)
6. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా శ్రీ కె. వాసుదేవ రెడ్డి (కెయు విద్యార్థి నాయకుడు)
7. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్)
8. తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయు విద్యార్థి నాయకుడు –పెద్దపల్లి)
- మెదక్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు శ్రీ ఎలక్షన్ రెడ్డి పేరును కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఖరారు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున, తాను తిరిగి హైదరబాద్ రాగానే చర్చించి ఏ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు
హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించి, రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, జూన్ 3న కేసీఆర్ కిట్స్ పంపిణీ, జూన్ 4న ఒంటరి మహిళలకు భృతి కార్యక్రమాలుంటాయి. ఈ మూడు కార్యక్రమాలను మండలం యూనిట్ గా నిర్వహించాలని, దీనికోసం ప్రతీ మండలంలో ఓ ప్రముఖుడు పాల్గొనేలా కార్యక్రమం రూపొందించాలని సీఎం అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్ లు పతాకావిష్కరణ చేస్తారని వెల్లడించారు. మండలాల్లో ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటిసిలు, ఎంపిపిలు ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని సీఎం కోరారు. దీనికి సంబంధించి కలెక్టర్లు కార్యక్రమం రూపొందించాలని అన్నారు. జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్థూపాలు లేని చోట తాత్కాలిక స్థూపాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించాలని, శాశ్వత అమరవీరుల స్థూపాలు నిర్మించాలని చెప్పారు. హైదరాబాద్ లో తానే స్వయంగా గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తానని సీఎం వెల్లడించారు. రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా గ్రామం నుంచి ఢిల్లీ వరకు అన్ని చోట్లా ప్రత్యేక పండుగ వాతావరణం ఉండేలా చూడాలన్నారు. హైదరాబాద్ నగరంలోనూ, జిల్లా కేంద్రంలోనూ ప్రతీ ముఖ్య కూడలిని అలంకరించాలని కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా రాష్ట్రావతరణ వేడుకల వాతావరణం కనిపించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలని చెప్పారు.
రాష్ట్రావతరణ దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీ టి. హరీష్ రావు, ఎంపి శ్రీమతి కవిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్, జెన్ కో –ట్రాన్స్ కో సిఎండి శ్రీ డి. ప్రభాకర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి శ్రీ రఘుమారెడ్డి, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ బి. జనార్థన్ రెడ్డి, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్, జల వనరుల నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వి. ప్రకాశ్, ఎమ్మెల్యే శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.