23/01/2026
మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్ జారీ అయిందంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త. తెలియని నంబర్ల ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిని పట్టించుకోవద్దు. చలాన్ చెక్ చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ లింక్ క్లిక్ చేయొద్దు. ట్రాఫిక్ చలాన్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోండి.
23/01/2026
ఉచితం అనగానే అస్సలు ఆశపడొద్దు. ఫ్రీగా డబ్బులు వస్తాయంటే అందులో మోసం ఉందని గ్రహించండి. ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనలను నమ్మి ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ఫ్రీ మనీ కోసం ఆశపడి జేబు ఖాళీ చేసుకోవద్దు.
05/01/2026
సరదాకోసం కూడా డ్రగ్స్‌ను ముట్టుకోవద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రగ్స్ జోలికి వెళ్లకండి. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండండి. డ్రగ్స్ రవాణా, వినియోగం మీ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
17/12/2025
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేయొద్దు. ఎడమవైపు వెళ్లేవారికోసం వదిలిపెట్టిన రోడ్డును బ్లాక్ చేయొద్దు. ఫ్రీలెఫ్ట్ ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రీలెఫ్ట్ బ్లాక్ చేసి వాహనదారులను ఇబ్బందికి గురిచేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.
17/12/2025
𝗢𝗻𝗹𝗶𝗻𝗲 𝗕𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝗦𝗰𝗮𝗺 𝗔𝗹𝗲𝗿𝘁 – 𝗖𝗶𝘁𝗶𝘇𝗲𝗻 𝗟𝗼𝘀𝗲𝘀 ₹𝟳𝟱 𝗟𝗮𝗸𝗵𝘀
A 32-year-old resident of Secunderabad reported being cheated by operators of illegal online betting and casino platforms. In 2021, he was contacted through WhatsApp and induced to play online games such as Cricket betting, Teen Patti, Casino, and Aviator/Flight games with false assurances of easy profits. After an initial deposit of ₹10,000 yielded small returns and gained his trust, he was persuaded to invest further.
Between 2021 and 2025, the victim deposited a total of ₹75,00,000 through multiple transactions using bank accounts, UPI IDs, QR codes, and cash deposit machines, as directed by the fraudsters across various betting websites. Ultimately, he suffered heavy financial losses. The acts of the accused amount to cheating, cyber fraud, and illegal online betting. The victim has sought registration of a case and investigation into the operators involved.
Public Advisory:
The public is cautioned against illegal online betting and casino platforms offering assured or easy returns.
Fraudsters often approach victims via WhatsApp, Telegram, SMS, or social media and initially show small profits to gain confidence before inducing larger deposits.
These platforms are unregulated and illegal, and withdrawals are often blocked once large sums are invested.
Citizens are advised not to share banking or personal details, avoid unknown links or apps, and immediately report suspicious activity.
📞 Report Cyber Fraud: 1930 | 🌐 www.cybercrime.gov.in
🚨 Emergency Cyber Assistance: Call/WhatsApp 8712665171