30/04/2026
VRC Youth Force
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VRC Youth Force, Political organisation, NBT Nagar, Banjara Hills, Hyderabad.
30/04/2026
విభజన సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రాలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.
ముఖ్యంగా భద్రాచలం ఆలయానికి చెందిన 5 గ్రామాల్లో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి.
తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను, ఒక్కో జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఇవ్వాలి.
ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
- రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
KCR
Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Harish Rao Thanneeru
31/03/2026
ప్రజా పాలనలో మళ్ళీ నల్లా పన్నులు షురూ!
- ఏప్రిల్ 1 నుండి ఒక్కో కుటుంబం పై 600 రూపాయల భారం!
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇవ్వడమే గాక నల్లా పన్నులు ఎత్తేసి జీరో వాటర్ టాక్స్ అమలు చేస్తే..
ప్రస్తుత కాంగ్రేస్ ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఇవ్వాల్సిన నిధులను ఎగ్గొట్టి ఆ భారాన్ని ప్రజలపై నెట్టేయాలని అక్రమంగా ఒక్కో కుటుంబానికి నెలకు 50 చొప్పున సంవత్సరానికి 600 రూపాయల పన్నును వసూలు చేయాలని పంచాయతీ అధికారులు గ్రామ పంచాయితీలలో తీర్మాణం చేయించి ఏప్రిల్ 1 నుండి నల్లా పన్నులని అమలు చేయాలని చూస్తున్నారు.
సిగ్గు పడండి కాంగ్రేన్ నాయకుల్లారా! అయ్యా.. Anumula Revanth Reddy గారు ఇదేనా మీ ప్రజా పాలన? Danasari Seethakka ??
BRS Party KCR Kalvakuntla Taraka Rama Rao - KTR Harish Rao Thanneeru Krishank Y Sathish Reddy @
08/03/2026
"ప్రతి ఇంటా వెలుగులు నింపుతూ, సమాజ నిర్మాణంలో అగ్రభాగాన నిలుస్తున్న మహిళా లోకానికి వందనం"
ప్రపంచంలోని మహిళా సోదరీ మణులందరికీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
వద్దిరాజు రవిచంద్ర
- ఎంపీ (రాజ్యసభ)
భారత రాష్ట్ర సమితి (BRS) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్...
నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగే Rahul Gandhi గారు.. ఇదేనా మీ ప్రజా పాలన? ప్రజలను ఇబ్బంది పెట్టడమేనా మీ ప్రజా పాలన సిద్దాంతం??
06/03/2026
ఆయనను కేబినెట్‌లో నంబర్ 2 అంటారు…
KTR గారు ED రైడ్ గురించి ప్రశ్నిస్తే - నిశ్శబ్దం
మీడియా కొడుకు భూకబ్జా కేసు గురించి అడిగితే - నిశ్శబ్దం
ఖమ్మంలో 1000 కుటుంబాల ఇల్లు కూల్చేస్తే - నిశ్శబ్దం
హరీశ్ గారు అక్రమ మైనింగ్ గురించి అడిగితే - నిశ్శబ్దం
ఈ మౌనం ఎందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారూ❓️
మీరు ఇన్‌స్పెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయగలరు,
మీరు ఒక రాత్రిలోనే రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు పెయింట్‌తో కప్పేయగలరు
కానీ BRS మాత్రం మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది ❗️❗️
They call him Number 2 in Cabinet...
KTR questioned about ED Raid - Silence
Media asked Son's LandGrab Case - Silence
1000 Families in Khammam cried - Silence
Harish Rao asked illegal Mining - Silence
Why this Silence Minister Ponguleti Srinivas❓️
You can transfer Inspector,
You can overnight cover Raghava Constructions with Paint,
But BRS will question you ❗️❗️
01/03/2026
నూతన ఇనుగుర్తి మండల తొలి ఎస్.ఐ. శ్రీ జి. కరుణాకర్ సర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐🐯🍰🎂🎊
శాంతిభద్రతల పరిరక్షణలో మీకున్న అంకితభావం, కర్తవ్య నిర్వహణలో మీరు చూపే పారదర్శకత మా మండలానికి గర్వకారణం. నిరంతరం ప్రజల రక్షణే ధ్యేయంగా, యువతకు స్ఫూర్తినిచ్చే మీ డైనమిక్ నాయకత్వం అభినందనీయం.
మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజ సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటున్నాము...💐🤝🙏
— Team MP Vaddiraju Ravichandra VRC Youth Force
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల లో ఇల్లు కోల్పోయిన భూదాన్ బాధితులకు భోజన ఏర్పాట్లు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు..
చెప్తే వినకపోతే చెడంగ సూడాలే అంటరు గదా! ఇకనైనా కండ్లు తెరువుండ్రి
Jai..KCR 🔥✊
MP Vaddiraju Ravichandra BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR KCR Krishank Harish Rao Thanneeru Y Sathish Reddy
28/02/2026
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి.
మీ ఫోన్ లో నిరంతరం కేటీఆర్ గారికి సంబంధించిన కార్యక్రమాలు, అప్‌డేట్స్, ఫొటోలు, వీడియోల కొరకు QR కోడ్‌ను స్కాన్ చేసి లేదా కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసి కేటీఆర్ గారి వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి.
BRS Working President KTR is now on WhatsApp!
Follow his channel by scanning the QR code in the image or clicking on the link below.
https://whatsapp.com/channel/0029VaTwiKS002TCRSWdXe2t
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
NBT Nagar, Banjara Hills
Hyderabad
500034
