03/11/2020
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అందాలు...
Creating social awareness, working for eradication of social evils, and ensuring proper implementation of welfare activities
Rangapur is a small village with above 600 households. It is situated in Manchal mandal of Ranga Reddy District. The village is 45 kms away from the Telangana state capital Hyderabad. The Village attracts the attention of every one because it is located in the middle of mandal. The Osmania and Nizamiya Observatories of Osmania University are located in this village. This Osmania Observatory is fam
03/11/2020
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అందాలు...
27/10/2018
Road work in progress @ Rangapur
30/08/2018
21/07/2018
Sudden Demise of Krishna Reddy brother due to health issues. May your soul Rest in Peace.
20/07/2018
Nenavath Pulya Naik garu # *RIP*
_రంగాపూర్ గ్రామ నివాసి నేనావత్ కిషన్ ప్రసాద్, జైపాల్ వాళ్ళ నాన్న పూల్య నాయక్ గారు పరమపదించారు అని చెప్పడానికి ఛింతిస్థున్నాను.._
_దేవుడు నాన్నగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వేడుకుంటు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను._
Nenavath Jaipal/Kishan prasad
I was shocked to hear of the sad demise of your Father ,
My heartfelt condolences to you and your family,
I pray to the Almighty Lord to give you courage, strength and support..
19/10/2017
దీపావళి శుభాకాంక్షలు
30/09/2017
శమీ శమయతే పాపం
శమీ శతృ వినాశినీ
అర్జునస్య ధనుర్థారి
రామస్య ప్రియదర్శిని
శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో సకల శుభాలు మీకు మీ కుటుంబీకులకు కలగాలని ఆశిస్తూ విజయదశమి శుభాకాంక్షలు.. 💐💐💐🙏🏻
03/08/2017
రెైతు భరోసా యాత్ర !!