Jatiya Malamahanadu, India.

Jatiya Malamahanadu, India.

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jatiya Malamahanadu, India., Political organisation, Hyderabad.

Photos from Jatiya Malamahanadu, India.'s post 04/04/2025

ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ ఉద్యమ నేత సామాజిక ఉద్యమకారులు గౌరవ శ్రీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారి జన్మదిన కార్యక్రమాలు నల్లగొండలో గోలి సైదులు జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్నో జన్మది కార్యక్రమాలు జరుపుకోవాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ అద్దంకి దయాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేయడం జరిగినది.
ఈ సందర్భంగా ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, మాల మహానాడు ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తెలగ మల్ల రవీందర్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధ యాదగిరి గారు, మాల మహానాడు జిల్లా నాయకులు చింత వల్ల విజయ్ కుమార్, మాలమహానాడు నాయకులు స్టూడెంట్ మాజీ జిల్లా అధ్యక్షుడు కట్ట వినయ్ కుమార్, నూనె రాంబాబు, చింతపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Photos from Jatiya Malamahanadu, India.'s post 01/01/2025
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad
500001