Anusha Ram Uppalapati - BRS

Call Directions Website Contact the organization

Anusha Ram Uppalapati - BRS This is a page dedicated to Smt Anusha Ram Uppalapati

🌟 Uppalapati Anusha Ram 🌟

🎙️ BRS Spokesperson | Entrepreneur | Visionary Leader



Uppalapati Anusha Ram is a trailblazer balancing multiple roles with passion and precision. As a spokesperson for the Bharat Rashtra Samithi (BRS), she advocates for inclusive governance, sustainable development, and women’s empowerment.

తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారి పవ...
31/07/2026

తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...

అశ్రునివాళి 🙏
ఉప్పలపాటి అనూష రామ్

మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్..  హైదరాబాద్ లో ఎటు చూసినా చెత్త కుప్పలే..!పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం.. రహదారులు...
02/12/2025

మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్..
హైదరాబాద్ లో ఎటు చూసినా చెత్త కుప్పలే..!

పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం.. రహదారులు, కాలనీల్లో రోడ్లపైనే గుట్టలు గుట్టలుగా వ్యర్ధాలు, చెత్తా చెదారంతో విపరీతంగా పెరిగిపోతున్న దోమలు.

*పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ గాలికొదిలేసి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఏం పీకుతున్నావ్ రేవంత్?*

పీఆర్ చట్టం - 2018 కి తూట్లు పొడిచి..సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ సర్కార్!గత బీఆర్ఎస్ ప్రభుత్వం...
02/12/2025

పీఆర్ చట్టం - 2018 కి తూట్లు పొడిచి..
సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ సర్కార్!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 49.09 శాతం సీట్లు కేటాయిస్తే,
ఇప్పుడు 45.41 శాతం మాత్రమే కేటాయించిన కాంగ్రెస్

మహిళలను కోటీశ్వరులు చేస్తానని పొంకణాలు కొట్టి
కనీసం సర్పంచ్ స్థానాలు కేటాయించని రేవంత్.

Address

JUBILEE HILLS
Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when Anusha Ram Uppalapati - BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Anusha Ram Uppalapati - BRS:

Shortcuts

Share