26/12/2025
“GOPA 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు 🎉
ఐక్యత, సేవ, అభివృద్ధి తో సాగిన గర్వకారణమైన ప్రయాణం.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమైనందుకు గర్వంగా ఉంది.
#స్వర్ణోత్సవం”
యాదాద్రి భువనగిరి జిల్లా గోప సమాజ అధికారిక పేజ్
ఐక్యత • అభివృద్ధి • గౌరవం
26/12/2025
“GOPA 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు 🎉
ఐక్యత, సేవ, అభివృద్ధి తో సాగిన గర్వకారణమైన ప్రయాణం.
ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమైనందుకు గర్వంగా ఉంది.
#స్వర్ణోత్సవం”
09/11/2025
🎉 గోపా 50 సంవత్సరాల జయంతి పోస్టర్ ఆవిష్కరణ 🎉
మన గౌడల ఐక్యత, అభివృద్ధి, మరియు అచంచల ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా ఈరోజు గోపా 50వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
మన సమాజం ఎదుగుదలకు అందరం కలసి ముందుకు సాగుదాం 💪💐
29/10/2025
గర్వంగా చెబుతున్నాం 💪
“A Social History of the Deccan (1300–1761): Eight Indian Lives” — The New Cambridge History of India పుస్తకంలో
మన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు జీవిత గాథ కూడా పొందుపరచబడి ఉంది 📚✨
ముగల్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన,
సమానత్వం మరియు గౌరవం కోసం నిలబడ్డ మహానుభావుడు 🙏
మన తెలంగాణ గర్వకారణుడు 💛
జాతికి స్ఫూర్తినిచ్చిన యోధుడు 🌿
#సర్దార్సర్వాయిపాపన్నగౌడ్ #మనగౌడ్ #తెలంగాణగర్వం #@