Nenu saitham anna kosam

Nenu saitham anna kosam

Share

Dear Jagan Anna supporters
Come Join us and take few Steps with YSJagan in a Journey that promises the Golden Future. Please register at www.annakosam.com

25/12/2018

:
నిస్సహాయుల పట్ల కరుణ, అవధులులేని త్యాగం, శాంతియుత జీవనం.. క్రీస్తు జీవితం మానవాళికి ఇచ్చిన మహోన్నతమైన సందేశాలు ఇవి. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలోనే నడిపిస్తాయి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..

14/12/2018

పెట్టుబడుల కోసం రైతులు అప్పులపాలు అయ్యే పరిస్థితి రాకూడదు.

13/12/2018

: ఆరోగ్య శ్రీకి పునర్వైభవాన్ని తీసుకువస్తాం. పేద వారికి జబ్బుచేస్తే అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు.

13/12/2018

: రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి ఆయా ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నాలను నిజం చేస్తాం.

13/12/2018

: నాన్న హయాంలో ఉమ్మడిరాష్ట్రంలో 48లక్షల ఇళ్ళు కట్టించి పేదలకు పంచారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ హామీ ఇస్తున్నా.. గుడిసెలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం.

Photos from Nenu saitham anna kosam's post 13/12/2018

supporters meeting @ Bangalore, India,

Working towards YSR Congress Party's success.
for latest updates register at www.annakosam.com

13/12/2018

: పేదింటి బిడ్డలను చదివించే బాధ్యత నాది.

13/12/2018

: ఏపీలో తాండవిస్తున్న నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు.

Photos from Nenu saitham anna kosam's post 10/12/2018

supporters meeting @ Bangalore, India,

Working towards YSR Congress Party's success.
for latest updates register at www.annakosam.com

10/12/2018

supporters meeting @ Bangalore, India, Working towards YSR Congress Party's success.
for latest updates register at www.annakosam.com

10/12/2018

Dear Anna supporters,

Come Join us and take few Steps with in a Journey that promises the Golden Future. Please register at www.annakosam.com

10/12/2018

: రాబోయే మనందరి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం.. ప్రతి నిరుద్యోగి, విద్యార్థి కలను నిజం చేస్తుంది.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Hyderabad