BJP LB Nagar

Directions

BJP LB Nagar మన ఎల్బీ నగర్, మన బీజేపీ 🪷🚩

14/08/2026

Capture the TIRANGA at the perfect spot.

Can you match the Tiranga perfectly in the frame?
Hit pause, take a screenshot, and drop it in the comments below! Let’s see who has got the fastest fingers!

12/08/2026

తెలంగాణ ప్రజల ఆరోగ్య భద్రతకు, మాతృ-శిశు సంక్షేమానికి అనునిత్యం అండగా నిలుస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.

మాతృమూర్తులు, పిల్లల ఆరోగ్యం కోసం మోదీ ప్రభుత్వం అందించిన నిధులు వారి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు దోహదం చేశాయి.

12/08/2026
12/08/2026

చదివింది ఉద్యోగం కోసం.. ఎదురుచూసింది నోటిఫికేషన్ కోసం.. చివరికి మిగిలింది నిరుద్యోగమే!

చదువుకున్న యువతను రోడ్డున పడేసి.. పోస్టుల కోసం పోరాడే పరిస్థితి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం!

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేదు. మరోవైపు కనీసం ఖాళీగా ఉన్న పోలీస్ శాఖలోని 20,000 పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నా.. వాటిని భర్తీ చేయకుండా రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోంది. ఇది ..నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం!

03/08/2026

SIR ప్రక్షాళన..
రేవంత్, ఓవైసి గుండెల్లో ఆందోళన

31/07/2026

Congress ka antim samya yahi video se hoga

22/07/2026


22/07/2026

Real GenZ

Address

L.B.Nagar
Hyderabad
500 074

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP LB Nagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share