Nandanam Vishnu Duth for Madinaguda Division

Nandanam Vishnu Duth for Madinaguda Division

Share

Bjp karyakartha working for division development

16/04/2026

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న ప్రధాని మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ చందానగర్‌లో #బీజేపీ_రాష్ట్ర_అధికార_ప్రతినిధి, #శేరిలింగంపల్లి_కాంటెస్టెడ్_MLA గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #నారీ_శక్తి_వందన్ పాదయాత్రలో మహిళామణులతో కలిసి పాల్గొనడం జరిగింది.

Photos from Nandanam Vishnu Duth for Madinaguda Division 's post 16/04/2026

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్న ప్రధాని మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ చందానగర్‌లో #బీజేపీ_రాష్ట్ర_అధికార_ప్రతినిధి, #శేరిలింగంపల్లి_కాంటెస్టెడ్_MLA గారి ఆధ్వర్యంలో నిర్వహించిన #నారీ_శక్తి_వందన్ పాదయాత్రలో మహిళామణులతో కలిసి పాల్గొనడం జరిగింది.

08/04/2026

బీజేవైఎం రాష్ట్ర నాయకులు నందనం విష్ణు దత్త్ గారి ఆధ్వర్యంలో మదీనగూడ డివిజన్, మదీనగూడ గ్రామం నుండి 60 మంది యువత బీజేపీ పార్టీలో చేరగా... బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ MLA శ్రీ. రవి కుమార్ యాదవ్ గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....

Photos from Ravi Kumar Yadav's post 06/04/2026

Vishnu Duth Nandanam Patel initiated Youth from Madinaguda Division, Madinaguda Village joined BJP party under the leadership of # garu BJP (State spokesman, contested MLA)...

02/04/2026

మదీనగూడ డివిజన్... మదీనగూడ గ్రామం పరిధిలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు నందనం విష్ణు దత్త్ గారి ఆధ్వర్యంలో నిర్వహించదలిచిన *హనుమాన్ శోభయాత్ర* నిర్వహించకుండా ఖాన్'గ్రేస్ ప్రభుత్వ పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టంచిన, కేసులు పెడతాం అని బెదిరించిన బెదరకుండా, వెనకడుగు వేయకుండా... శోభయాత్ర విజయంతం చేసిన హిందువులు... సంఖ్య తగగొచ్చు.. కానీ నిజమైన హిందువుల ధైర్యం తగ్గదు...

జై శ్రీ రామ్...✊🏻

31/03/2026

Sri Ram Navami Shobhayathra by Bjym State Ex Secretary Nandanam Vishnu Duth...

30/03/2026

Sri Rama Navami Shobhayathra in madinaguda Division by Nandanam Vishnu Duth for Madinaguda Division...

28/03/2026

శేరిలింగంపల్లి పెద్దలు... లేగల గ్రూప్ చైర్మన్ శ్రీ.వెంకటరెడ్డి పటేల్ గారి ఆకాల మరణం తీరని లోటు.

వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను... 🙏🏻

23/03/2026

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ.రామ్ చందర్ రావు* గారి పిలుపు మేరకు పోలీసులు ఎన్ని అడ్డంకులు స్టష్టించిన, ఈరోజు జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ MLA *శ్రీ.మారబోయిన రవి కుమార్ యాదవ్* గారి నేతృత్వంలో అసెంబ్లీ వరకు చేరుకొని అసెంబ్లీ ముట్టడి చేసి విజయవంతం చేసిన బీజేవైఎం రాష్ట్ర నాయకులు *నందనం విష్ణు దత్త్* గారు, మదీనగూడ డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు..✊🏻✊🏻✊🏻

🪷🪷🪷🪷🪷🪷🪷

21/03/2026

మదీనగూడ డివిజన్ - హుడాకాలనీ, RTC కాలనీ(డాక్టర్ జీ నగర్) పరిధిలో గలా మల్లయ్యకుంట అభివృద్ధి కోసం బీజేవైఎం రాష్ట్ర నాయకులు #నందనం_విష్ణు_దత్త్ గారు చేస్తున్న పోరాటానికి తోడుగా #దిశ_వార్త_పత్రిక అండగా నిలిచింది.. Nandanam Vishnu Duth for Madinaguda Division

19/03/2026

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ MLA *శ్రీ.మారబోయిన రవికుమార్ యాదవ్* గారిని మదీనగూడ డివిజన్ నుండి బీజేవైఎం రాష్ట్ర నాయకులు *నందనం విష్ణు దత్త్* గారు కలసి ఉగాది శుభాకాంక్షలు తెలియచేసి ఉగాది పచ్చడి తాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పాలం శ్రీనివాస్ గారు మరియు స్వామి వివేకానంద యూత్ కమిటీ సభ్యులు వినయ్, కేతా రామకృష్ణ, హేమంత్ గారు పాల్గొన్నారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Huda Colony,Chandanagar,Madinaguda Division
Hyderabad
500050