Gourishetty Harish Anna Yuvasena

Gourishetty Harish Anna Yuvasena

Share

(CHAIRMAN )SRI KODANADA RAMALAYAM,DHAROOR CAMP,JAGTIAL,TS ( from 2006 ).EX COUNCILER DHAROOR CAMP(1995 to 2005) & SENIOR CONGRESS PARTY LEADER.

Official Page of గౌరిశెట్టి హరీష్ పద్మ- చైర్మన్ -శ్రీ కోదండ రామాలయం,మాజీ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం మాజీ ఉపాధ్యక్షుడు(జగిత్యాల), మెంబర్-వాల్మీకి ఆవాసం(జగిత్యాల)-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు - ధరూర్ క్యాంపు -జగిత్యాల జిల్లా ! https://www.facebook.com/RamalayamTemplejagtial

Photos from Gourishetty Harish Anna Yuvasena's post 29/11/2025

ధనుర్మాసం (Dhanurmasam 2025) ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది ధనుర్మాసం డిసెంబర్‌ 16వ తేదీన ప్రారంభమై.. 2026 జనవరి 14వ తేదీన ముగుస్తుంది.
ధనుర్మాస మాసం విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైన మాసంగా పరిగణించబడుతుంది . ధనుర్మాస ఫల శ్రుతి: ఈ పవిత్ర కాలంలో ఒకే రోజు విష్ణువును పూజించడం అంటే 1000 సంవత్సరాలు భక్తితో విష్ణువును పూజించినట్లే. సమీపంలోని సరస్సు, నది మొదలైన వాటి వైపు వేసే ప్రతి అడుగు.

శ్రీ కోదండ రామాలయం -ధరూర్ క్యాంపు-జగిత్యాల జిల్లా ,తెలంగాణ.
Gourishetty Harish

03/11/2025

#జై శ్రీమన్నారాయణ
#తేది05.11.2025 రోజున శనివారం ఉదయం 09:00 am గంటలకి పవిత్ర కార్తిక మాసం సంధర్భంగా శ్రీ కోదండ రామచంద్రసామీ దేవస్థాన ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతములు నిర్వహించబడుచున్నవి.
ఈ కార్యక్రమం కి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి విజమవంతంగా చేయలని భక్తిలు కి మనవ.
సదా శ్రీ స్వామివారి సేవలో...

శ్రీ కోదండ రామాలయం -ధరూర్ క్యాంపు-జగిత్యాల జిల్లా ,తెలంగాణ.
Gourishetty Harish

02/10/2025

అందరికీ దసరా మరియు విజయ దశమి శుభాకాంక్షలు..🙏

Dr Makunuru Sanjay Kumar
శ్రీ కోదండ రామాలయం -ధరూర్ క్యాంపు-జగిత్యాల జిల్లా ,తెలంగాణ.

30/09/2025

శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గౌరిశెట్టి హరీష్ గారికి పురోహితులు శ్రీ ఆరుట్ల పూర్ణ చంద్రాచార్యుల చే వేద ఆశీర్వచనం.

30/09/2025
Want your business to be the top-listed Government Service in Jagtial?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Jagtial