Vellulla gramam వెల్లుల్ల గ్రామం

Vellulla gramam వెల్లుల్ల గ్రామం

Share

� వెల్లుల్ల గ్రామం ను సాలాగ సుడు ఎల్లమ్మ తల్లి �

09/04/2026

Vellulla gramam :-

వెల్లుల్ల గ్రామం ఎల్లమ్మ తల్లి వచ్చిన ఆదాయం 🚩🚩
మంగళవారం రూ. 57522 ఆదాయం..

Date :-07/04/2026

03/04/2026

Vellulla gramam :-

పిల్లలకు పోలియో చుక్కలు ఎందుకు వెయ్యడం లేదు....?

పోలియో చుక్కలు గవర్నమెంట్ ఎందుకు కంటిన్యూ చెయ్యడం లేదు???

Note :- 2025 లో ఎందుకు వెయ్యలేదు..?

ఈ సంవత్సరం పోలియో చుక్కలు వేస్తారా....లేదా??? పిల్లల లైఫ్ తో ఆటలు. 🤨

02/04/2026

Vellulla gramam :-

హునుమాన్ జయంతి ఉత్సహం....
జై శ్రీ రాం 🚩🚩
తూముల వాడ, వెల్లుల్ల గ్రామం 🕉️🕉️🎊🎉

Photos from Vellulla gramam వెల్లుల్ల గ్రామం's post 02/04/2026

Vellulla gramam :-

ప్రత్యేక గ్రామసభ వెల్లుల్ల గ్రామం

ప్రజా పాలనా - ప్రగతి ప్రణాళిక
90 రోజుల కార్యాచరణ ప్రణాళిక
Date : 02/04/2026

02/04/2026

Vellulla gramam :-

హునుమాన్ జయంతి ఉత్సహం....
జై శ్రీ రాం 🚩🚩
గాంధీ వాడ, వెల్లుల్ల గ్రామం 🕉️🕉️🎊🎉

వెల్లుల్ల గ్రామం లో రేపు హునుమాన్ జయంతి సందర్బంగా వెల్లుల్ల గ్రామం లోని ఆంజనేయ స్వామి గుడిలు శోభయమనంగా అందంగా వున్నాయ్ 🚩🚩

Photos from Vellulla gramam వెల్లుల్ల గ్రామం's post 02/04/2026

Vellulla gramam :-

సీతారాముల కళ్యాణం... పల్లకి సేవ.. 🕉️🕉️🚩🚩
వెల్లుల్ల గ్రామం 🙏🙏🕉️🕉️

జై శ్రీ రామ్... 🚩🚩🚩

26/01/2026

Vellulla gramam :-

వెల్లుల్ల గ్రామం ప్రజలకు 🚩,, 🇮🇳🇮🇳

ఘనతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Photos from Vellulla gramam వెల్లుల్ల గ్రామం's post 25/01/2026

Vellulla gramam :-

వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️

బంగారు పోచమ్మ గుడి వెల్లుల్ల గ్రామం

మహాలక్ష్మి గుడి ఏరియా

Photos from Vellulla gramam వెల్లుల్ల గ్రామం's post 25/01/2026

Vellulla gramam :-

చలి బోనలు వెల్లుల్ల గ్రామం

వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️

చిన్న పోచమ్మ గుడి వెల్లుల్ల గ్రామం

తూముల వాడ..

Note :- పోచమ్మ గుడి కి దారి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు 🚶‍♀️🚶‍♀️ తూముల వాడ

Photos from Vellulla gramam వెల్లుల్ల గ్రామం's post 25/01/2026

Vellulla gramam :-

చలి బోనలు వెల్లుల్ల గ్రామం

వెల్లుల్ల గ్రామం లో ఆదివారం రోజు నా ఘనంగా జరుపుకున్న చలి బోనలు పండుగ వెల్లుల్ల గ్రామం ప్రజలు 🙏🙏🚩🚩🕉️🕉️

చిన్న పోచమ్మ గుడి వెల్లుల్ల గ్రామం

చిన్న పోచమ్మ వాడ..

20/01/2026

Vellulla gramam :-

Good decision high court 👍

Want your business to be the top-listed Government Service in Jagtial?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Jagtial
505325