05/06/2024
బ్రేకింగ్ న్యూస్ 🔥🔥
7 మంది స్వతంత్రులు & 3 చిన్న పార్టీల ఎంపీలు ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించారు.
NDA ఇప్పుడు 303 🔥😍🚩
Anil Reddy
05/06/2024
బ్రేకింగ్ న్యూస్ 🔥🔥
7 మంది స్వతంత్రులు & 3 చిన్న పార్టీల ఎంపీలు ప్రధాని మోదీకి మద్దతు ప్రకటించారు.
NDA ఇప్పుడు 303 🔥😍🚩
01/06/2024
Happy birthday 🥳🎉 babai గోపాల్ రెడ్డి సైన్యం
31/05/2024
*ఆదర్శ పుణ్య దంపతులు అన్నయ్య - వదినమ్మ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..*, Bandi Sanjay Kumar Upparapelli Srinu
14/05/2024
Brs నాయకుల దాడిలో గాయపడిన చింతకుంట bjp కార్యకర్త నేతుల మల్లేష్ ను పరామర్శించిన *బండి సంజయ్* గారు
23/04/2024
5వ సారి కొండగట్టు పాదయాత్ర జై శ్రీరామ్ జై హనుమాన్
🚩🕉️🚩🕉️🙏🙏🙏
17/04/2024
03/04/2024
Jai sri Ram
19/02/2024
నెత్తురు మండే హిందూ యువతకు ఆరాధ్య దైవం..
హిందువుల గుండెల్లో కొలువైన దేవుడు..
మొఘల్ సామ్రాజ్యాన్ని హడలగొట్టి..
హిందూ ధర్మాన్ని రక్షించిన వీరుడు మహానుభావుడు..
శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. 🚩🚩
జై భవాని వీర శివాజీ 🚩🚩
హిందూ బందువులందరికి శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు ...
22/12/2023
కరీంనగర్ ప్రజలకు శుభవార్త...
ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్ - తిరుపతి రైలు...
ఇవాళ ఢిల్లీల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి కరీంనగర్ నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు పడుతున్న ఇబ్బందులతో పాటు, ఇతర రైల్వే సంబంధిత సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నా వినతికి సానుకూలంగా స్పందించిన గౌరవ రైల్వే మంత్రి కరీంనగర్ - తిరుపతి మధ్య రెండు రోజులు నడుస్తున్న రైలు ఇకపై వారానికి 4 రోజులు నడపాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన చోట రోడ్ అండర్ బ్రిడ్జ్ (RUB) డ్రైనేజీలను మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
అదేవిధంగా కరీంనగర్ - హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద తెలంగాణ ఎక్స్ప్రెస్, దానాపూర్ ఎక్స్ప్రెస్, నవ జీవన్ ఎక్స్ప్రెస్, గోరఖ్ పూర్ ఎక్స్ప్రెస్ తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.