సర్కారు బడి

సర్కారు బడి

Share

"తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ''

08/07/2022

*నవోదయ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా MPUPS ధర్మారం విద్యార్థులు*

గత *జవహర్ నవోదయ* ప్రవేశ పరీక్షలలో
(2015-16 లో 1 సీటు,
2016-17 లో 2 సీట్లు,
2017-18 లో 2 సీట్లు,
2018-19 లో 2 సీట్లు,
2019-20 లో 2 సీట్లు),
2020-21 లో 4 సీట్లు),
2021-22 లో 7 సీట్లు),
*నేటి విద్యా సంవత్సరం(2022-23)*
*నవోదయ ప్రవేశపరీక్ష ఫలితాల్లో*
మళ్ళీ మా పాఠశాల విద్యార్థులు *4 సీట్లు*
*1.J.VISHWATEJA,HT.NO.3789533*
*2.N.MAITREYI,HT.NO.3789791*
*3.D.SNEHITHA,HT.NO.3789883*
*4.A.RAJESH,HT.NO.3789597* లు సాధించి మా పాఠశాలకు,గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.వీరికి పాఠశాల ఉపాధ్యాయ బృందం తరుపున హార్థిక శుభాకాంక్షలు...💐💐💐💐💐🥇🥇🥇🥇

08/04/2022

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో వికసించిన మా విద్యాకుసుమం...

నేటి విద్యా సంవత్సరం(2022-2023)
ట్రైబల్ వెల్ఫేర్ సైనిక్ స్కూల్, వరంగల్(అశోక్ నగర్) ప్రవేశపరీక్ష ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థి
దండె.గంగాధర్ (HT.No.6020240) ఉత్తీర్ణత సాధించి మా పాఠశాలకు,గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.వీరికి పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు పాఠశాల విద్యాకమిటీ తరుపున హార్థిక శుభాకాంక్షలు...💐💐💐💐💐🥇🥇🥇

-MPUPS DHARMARAM
STAFF&SMC

10/02/2022

బదిలీ పై వెళ్ళిన మన పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ.సొరుపాక.ఐలయ్య గారికి ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఐలయ్య సార్ గారు చేసిన అత్యున్నత సేవలకు గాను సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం,పాఠశాల యాజమాన్య కమిటీ,VDC మరియు గ్రామ ప్రజలు...
మీరు మరిన్ని విజయాలు అందుకుని అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
-మీ ధర్మారం పాఠశాల...💐💐💐💐💐

28/09/2021

ప్రభుత్వ పాఠశాలల చరిత్రలోనే న భూతో న భవిష్యతీ...

నేటి విద్యా సంవత్సరం (2021-22) నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మా MPUPS ధర్మారం.కోరుట్ల పాఠశాల విద్యార్థులు 7 సీట్లు సాధించారని సగర్వంగా ప్రకటిస్తున్నాము.
*సీట్లు సాధించిన మా విద్యార్థులు:*
1.🥇A.Pradhyumna HT.No.3388693🥇
2.🥇A.SriHarshini HT.No.3388549🥇
3.🥇E.Vidhathri HT.No.3388440🥇
4.🥇A.Harsh*th HT.No.3388523🥇
5.🥇V.Srija HT.No.3388613🥇
6.🥇D.Akshaya HT.No3388650🥇
7.🥇B.Mithra Sri HT.No.3388475🥇
మా ఆణిముత్యాలకు పాఠశాల ఉపాధ్యాయ బృందం,యాజమాన్య కమిటీ మరియు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక శుభాభినందనలు...
🥇🥇🥇🥇🥇🥇🥇💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

10/09/2021

1948 లో ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో చేరిన మొట్టమొదటి నల్లజాతీయుడు జార్జ్ మెక్‌లారిన్, అయితే జార్జ్ శ్వేతజాతీయులకు దూరంగా ఒక మూలన కూర్చొని పాఠాలు వినవలసి వచ్చింది. తోటి వారి చేత జంతువులా చూడబడ్డాడు. ఏ ఒక్కరు మాట్లాడలేదు. మాస్టర్స్ తన ప్రశ్నలు కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. తరువాత కొంతకాలానికి అదే విశ్వవిద్యాలయంలో జార్జ్ పేరు "టాపర్స్ అఫ్ ది యూనివర్సిటీ" జాబితాలో మిగిలిపోయింది. ఆ తర్వాత వారు వారి ప్రశ్నలను వివరించడానికి మరియు స్పష్టం చేయడానికి జార్జ్ ను వెతకడం ప్రారంభించారు."
ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగిన ఏకైక ఆయుధం విద్య - #జార్జ్_మెక్‌లారిన్.

Photos from సర్కారు బడి's post 04/04/2021

ప్రభుత్వ పాఠశాలల సత్తాను చాటిన మా MPUPS ధర్మారం విద్యార్థి...

నేటి విద్యా సంవత్సరం(2021-2022)
కలికిరి సైనిక్ ప్రవేశపరీక్ష ఫలితాల్లో
మళ్ళీ మా పాఠశాల విద్యార్థి
అన్నం.హర్షిత్ (HT.No.5203 030 087) ఉత్తీర్ణత సాధించి మా పాఠశాలకు,గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.వీరికి పాఠశాల ఉపాధ్యాయ బృందం తరుపున హార్థిక శుభాకాంక్షలు...💐💐💐💐💐🥇🥇🥇

*-MPUPS DHARMARAM STAFF*

19/11/2020

మరొకసారి నవోదయ ఫలితాల్లో మెరిసిన మా ధర్మారం పాఠశాల ఆణిముత్యం

నేటి విద్యా సంవత్సరం నవోదయ ప్రవేశపరీక్ష ఫలితాల్లో(సెకండ్ లిస్ట్) మా పాఠశాల విద్యార్థి
అల్లుకోరు.అశ్విత్ (HT.No.3502546) సీటు సాధించి మా పాఠశాలకు,గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.వీరికి పాఠశాల ఉపాధ్యాయ బృందం తరుపున హార్థిక శుభాకాంక్షలు...🥇🥇🥇🏆🏆🏆💐💐💐💐💐

- MPUPS DHARMARAM STAFF
Mandal:KORUTLA

16/09/2020

ఈరోజు ఈనాడు దినపత్రిక మెయిన్ ఎడిషన్ లో మన పాఠశాల గురించి వార్త.💐💐💐💐💐

22/08/2020

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు....

Photos from సర్కారు బడి's post 11/08/2020

05/08/2020

అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంనందు రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు...
🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩

Source:ANI News

Photos from సర్కారు బడి's post 04/08/2020

కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడుతోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆలయ నమూనాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధికారికంగా వెల్లడించింది.161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పాకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన నమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ట్‌ వెల్లడించారు.భారీ డోమ్‌తో పాటు ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా మలిచారు.

-🚩🚩🚩జై శ్రీరామ్🚩🚩🚩
🕉️🕉️🕉️🕉️🕉️🏹🏹🏹🏹🏹

Want your business to be the top-listed Government Service in Jagtial?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Jagtial
505327

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm