20/01/2025
భూకబ్జాలతో రెచ్చిపోతున్న రేవంత్ టీమ్!
రాజధాని నడిబొడ్డున కొండాపూర్లో సర్వే నంబర్ 87/2లో 2.08 ఎకరాల భూమి (విలువ రూ. 200 కోట్లు) ఆక్రమించి, అక్కడ ఏకంగా బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని దర్జాగా కబ్జాలు చేస్తూ పాగా వేస్తున్న రేవంత్ టీమ్.
మరోవైపు, రేవంత్ ఏర్పాటు చేసిన ఆరుగురితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలను బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు తెగబడుతోంది. వీరు కబ్జాలతో పాటు, భూ దందాలను చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
రాష్ట్రంలో రేవంత్ రాక్షస పాలన కొనసాగుతోంది.
