Great Village Of Jagadevpet మన ఊరు మన జ్ఞాపకాలు

Great Village Of Jagadevpet మన ఊరు మన జ్ఞాపకాలు

Share

Jagadevpet is a village in Velgatoor mandal , Karimnagar, Telangana, South India. Its population is around 4,000 people.

Jagadevpet is a village in Velgatoor mandal , JAGTIAL , Telangana, South India. The main occupation of the community is agricultural labor in paddy, groundnut and corn fields. Closest local settlements are Velgatoor and Charlapalli, both around 6 kilometers (4 mi) away and Dharmaram 13 kilometers (8 mi) away. The state's main city of Hyderabad is just under 180 kilometers (112 mi) away. Jagadevpet

17/12/2025

అభివృద్ధికి ఆయుష్షు పోసే నాయకుడు వచ్చాడు...

అందరూ ఆశీర్వదించండి..

ఇక తన ప్రతీ అడుగు గ్రామ అభివృద్ధికై.

Photos from Great Village Of Jagadevpet మన ఊరు మన జ్ఞాపకాలు's post 10/12/2025

వారు గెలుపు కోసం..

మనం గ్రామ అభివృద్ధి కోసం..

గెలిసిన వారికి గెలుపు ఎప్పటికీ సొంతం కాదు,

ఓడిన వారు ఓటమికీ బానిసలు కాదు..

గెలుపు ఓటములు కదిలే చక్రాలు..

ఎవరు గెలిసినా మన గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతూ బాధ్యతగల ప్రజలుగా నడుచుకుందాం..

01/12/2025

బాధ్యతగా నమ్మకంతో ముందుకు వస్తున్నారు

గౌ " బచ్చల కుమార స్వామి గారు

#సర్పంచ్_ఎన్నికలు

29/11/2025

బాధ్యత సంకల్పంతో ముందుకు వస్తున్నారు..

గౌ " బచ్చల తిరుపతి గారు

#సర్పంచ్_ఎన్నికలు

29/11/2025

యువకుడు...
ఆశతో కాదు ...

ఆశయం తో ముందుకు వస్తున్నారు...

గౌ " నూకల కుమార్ గారు

#సర్పంచ్_ఎన్నికలు

29/11/2025

అనుభవం తో ముందుకు వస్తున్నారు గౌ " బచ్చల స్వామి గారు..

#సర్పంచ్_ఎన్నికలు

10/07/2025

రారాదు పోరాదు జారిపడ్డావో నీ జన్మ చాలించుడే.. ఎంతమంది గెలిచిన ఎంతమంది మారినా మా దరిద్రాన్ని హక్కున చేర్చుకునే వారే లేరు, సమస్యను పరిష్కరించే వారే లేరు, ఆ సమస్యను పై నాయకుల వద్దకు తీసుకెళ్లే వారే లేరు.. ఇలా సమస్య ఎన్నో పేపర్లో ప్రచురించబడింది. అలా ప్రచురించిన సమస్యను మా సమస్య పేపర్లో వచ్చింది అని ఆనందించడమే కానీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే నాయకుడు లేని దౌర్భాగ్య ఊరు మాది..

28/10/2023

నా గ్రామ ప్రజలారా యువకులారా
రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ వాడు గెలిచినా ఎవడు గెలిచినా ఎదుటి పార్టీ అపోజిషన్ పార్టీలో ఉన్న మన గ్రామ ప్రజలతో యువకులతో గాని మీరు మాట్లాడకూడదు ఎందుకంటే అలా మాట్లాడితే మీ మీద మీకు నమ్మకం లేనట్టే మీరు మనుషులు కానట్టే ఎందుకంటే మీరు పార్టీ మనుషులు కదా.

ఎవరైతే ఎదుటి పార్టీ వారిని తిడుతున్నారు వారు జీవితాంతం పోట్లాడుతూ కోట్లాడుతూనే ఉండాలి అని నా కోరిక..

:-నేను వ్యక్తికి వ్యక్తిత్వానికి అభిమానిని ఏ పార్టీకి పార్టీ గుర్తుకి పార్టీ జెండాకి అభిమానిని కాదు..!

్రతుకులో_వెలుగు_కోసం_మన_దీపాలు_ఆర్పేస్తాడు_నాయకుడు

11/10/2023
Want your business to be the top-listed Government Service in Jagtial?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Jagadevpet, Velgatoor, Jagtial , Telangana
Jagtial
505526